టాలీవుడ్ నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న బాలయ్య.. ప్రస్తుతం డాకు మహారాజ్ సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాతో పాటు అఖండ 2కు కూడా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. యంగ్ డైరెక్టర్ బాబి డైరెక్షన్లో వస్తున్న డాకు మహారాజ్ సంక్రాంతి బరిలో రిలీజ్ అవనుంది. ఈ క్రమంలో సినిమాపై ప్రేక్షకుల్లో […]