ఇండస్ట్రీలో చాలామంది హీరోలు అప్పుడప్పుడు ఒకే రకం స్టోరీ ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్ మహారాజా రవితేజ లాంటి స్టార్ హీరోల కెరీర్లో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. గతంలో వీరిద్దరూ ఒకే స్టోరీ ఉన్న సినిమాలో నటించారు. అందరూ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఆ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. అలా ఒకే స్టోరీ తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ […]