టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ భామ త్వరగా కోలుకోవాలని అభిమానులు పలువురు సినీ ప్రముఖులు సైతం ఆకాంక్షిస్తున్నారు. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటానని ధీమా వ్యక్తం చేశారు’.సమంత తాజాగా నటించిన సినిమా యశోద విడుదలకు సిద్ధమవడంతో ఈ సినిమా ప్రమోషన్ల కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విధంగా స్పందించారు. ‘ప్రపంచంలో మయోసైటిస్ వ్యాధి […]
Tag: Samantha
సమంత ఏమిటి ఇలా అయిపోయింది, మరీ ఇంత నీరసంగానా?
హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సామ్ పరిస్థితి మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. సరిగ్గా అదే సమయంలో ‘మయోసైటిస్’ అనే ప్రమాదకర ఆటో ఇమ్యూన్ వ్యాధి ఆమెని కబళించింది. అయితేనేం, సామ్ ఒక యోధురాలు. మొదటినుండి ఆమె విధితో పెద్ద పోరాటమే చేస్తోంది. ఆమె పర్సనల్ లైఫ్ గురించి అందరికీ తెలిసినదే. మాజీ భర్త నాగ చైతన్యతో విడాకుల తరువాత కొన్నాళ్ళు సామ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తరువాత కొన్నాళ్ళకు తేరుకొని విజయవంతమైన […]
చై- సామ్ జంటపై వస్తున్న వార్తలలో నిజముందా..?
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధిబారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో సమంత అభిమానులు సినీ ప్రేక్షకులు సైతం సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా సమంత మాజీ భర్త నాగచైతన్య ఆమె ఆరోగ్యం పై స్పందించినట్లు సోషల్ మీడియాలో పలు రకాలుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ విషయంపై అసలు స్పందించారా లేదా అనే విషయం అందరిలోనూ ఒక సందిగ్ధత ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి […]
ఆ ఫుడ్ ఎక్కువ గా తింటే మయోసైటిస్ కన్ఫామ్.. హెచ్చరించిన రష్యన్ డాక్టర్లు..!!
మయోసైటిస్ ..నిన్న మొన్నటి వరకు ఈ పేరు జనాలకి పెద్దగా తెలియదు . కానీ ఎప్పుడైతే స్టార్ హీరోయిన్ సమంత నేను మయోసైటిస్ అనే జబ్బుకి గురయ్యాను ఆ వ్యాధితో బాధపడుతున్నాను అని ప్రకటించిందో.. అప్పటినుంచి సోషల్ మీడియాలో మయోసైటిస్ అనే వ్యాధి గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు జనాలు . అసలు మయోసైటిస్ వ్యాధి అంటే ఏంటి..? అది ఎందుకు వస్తుంది..? ఏ కారణంగా మనిషికి సోకుతుంది..? దానికి నివారణలు ఏంటి ..?ఒకవేళ జబ్బు […]
సమంతకి సోకిన వ్యాధి జాతిరత్నం అనుదీప్ కి సోకిందా పాపం?
హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సామ్ మంచి స్వింగ్ లో వుంది. వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ, పైగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తూ మంచి బిజీగా వుంది. ఫామిలీ మేన్ 2 మరియు పుష్ప సినిమా తరువాత సామ్ స్టార్ డం అమాంతం పెరిగిపోయింది. ఈ తరుణంలో ఓ వ్యాధి సమంతని కబళించడం అటు సినిమా వర్గాల్లోని, ఇటు సమంత అభిమానుల్లోని తీవ్రమైన కలకలం రేపింది. మయోసైటిస్ అనే అరుదైన […]
నయన్ సరోగసి వివాదం కావడానికి అదే కారణం.. వరలక్ష్మి సంచలన వ్యాఖ్యలు!
వరలక్ష్మి శరత్ కుమార్.. పాజిటివ్ రోల్స్ మాత్రమే కాకుండా నెగటివ్ రోల్స్ కూడా చేస్తూ కుర్ర కారును ఎంతగానో ఆకట్టుకుంటుంది. కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. వెండితెరపై విభిన్నమైన పాత్రలతో అలరిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. వరలక్ష్మి తన నటనతో `క్రాక్` మరియు `నాంది` సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. తాజాగా నటి సమంత ప్రధాన పాత్రలో […]
నాగచైతన్యకు రెండో పెళ్లి సలహా సమంతనే ఇచ్చిందా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది హీరోయిన్ సమంత. గడిచిన కొన్ని నెలల నుంచి సమంత నాగచైతన్య వ్యవహారం పైన పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. రెండు రోజుల క్రితం సమంత ఆరోగ్యం సరిగ్గా లేదని విషయాన్ని తెలియజేసింది.దీంతో మరొకసారి సమంత ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడంతో అప్పటినుంచి వీరిద్దరి పైన పలు కామెంట్లు తో పాటు విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే వీరిద్దరూ విడిపోవడానికి […]
వైరల్ వీడియో: `యశోద` కోసం సమంత సాహసాలు.. గట్టిగానే కష్టపడింది!
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్ని రోజుల నుండి మయోసిటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని బయటపెట్టి అందర్నీ షాక్ కి గురిచేసింది. దీంతో సినిమా ఇండస్ట్రీ వారు మరియు సమంత అభిమానులు అందరూ సామ్ త్వరలో కోలుకోవాలని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సమంత సినీకెరీలో ఫస్ట్ టైం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా `యశోద`. ఈ సినిమాకు హరి-హరీష్ దర్శకత్వం వహించగా శ్రీదేవి మూవీస్ పతాకం పై శివలెంక […]
సమంతాను అక్కినేని ఫ్యామిలీ కలవబోతోందా..!!
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే.. మైయో సిటీస్ అనే జబ్బుతో ఈమె బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఈ విషయం తెలిసిన అభిమానులు,సినీ ప్రేక్షకుల సైతం సమంత ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. అయితే సమంత త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరు కూడా దేవుడిని ప్రార్థిస్తూ పోస్టులు చేస్తూ ఉన్నారు. ఇక సమంత అరుదైన వ్యాధితో పోరాడుతున్నట్లు ఈ విషయాన్ని తానే స్వయంగా తెలియజేసింది. ఈ […]