స్టార్ హీరోయిన్గా తెలుగులో తిరుగులేని ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సమంత.. ట్రలాలా మేకింగ్ పిక్చర్స్ పేరుతో కొత్త నిర్మాణ సంస్థను స్థాపించి.. తొలి ప్రయత్నం గా శుభం సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. కొత్త నటీనటులను పరిచయం చేస్తూ.. సమంత నిర్మించిన ఈ సినిమాల్లో సమంత కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. అయితే ట్రలాలా నిర్మాణ సంస్థ పేరు రొటీన్‌కు భిన్నంగా ఉండాలని పెట్టానని.. దాని అర్థం ఇదేనంటూ.. ఇంట్రెస్టింగ్ విషయాలను రివిల్ చేసింది. తను […]
Tag: Samantha
సమంత, సాయి పల్లవి ఇద్దరు ప్రాస్టిట్యూట్స్.. లేడీ క్రిటిక్ ఘాట్ కామెంట్స్..!
దేశంలో వక్ఫా బిల్లుపై తీవ్రంగా చర్చలు జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా కాశ్మీర్ పహల్గాంలో టెర్రరిస్ట్‌ల ఎటాక్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రెండు సంఘటనలకు మధ్యన సంబంధం ఏదైనా ఉందా అనే అంశంపై విశ్లేషకులు చర్చలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే సమంత, సాయి పల్లవి, ప్రకాష్ రాజ్, షారుక్ ఖాన్ లాంటి సెలబ్రిటీలు చేసిన పోస్టుల వివరాలను కొందరు లేడీ క్రిటిక్స్ విశ్లేషించారు. ఆ విశ్లేషణలను బిజెపి.. తెలంగాణ యూట్యూబ్‌లో ప్రచారం చేస్తూ ట్రెండ్ […]
సమంతతో చైతు డివోర్స్ కు కారణం అదేనంటూ.. శోభితపై షాకింగ్ రూమర్లు. !
అసలు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్లు ఒకరిని ఒకరు ప్రేమించుకుని వివాహం చేసుకోవడం లైఫ్ లాంగ్ కలిసి ఉండడం చూస్తూనే ఉన్నాం. అలాంటి స్టార్ కపుల్‌ని చూసిన ఎంతోమంది సాధారణ కుర్ర కారు కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. అలాంటి లైఫ్ పార్ట్నర్ తమక కూడా కావాలని ఆరాటపడుతూ ఉంటారు. కానీ.. అలా ఎంతోమందికి ఒకప్పుడు ఇన్స్పిరేషనల్ గా మారిన జంటలు ఏవో కారణాలతో తర్వాత విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారిలో మొదటి అక్కినేని […]
టాలీవుడ్ 2025: సమ్మర్ రేస్ లో 12 సినిమాలు.. రిలీజ్ ఎప్పుడంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో 2025 సంవత్సర మొదలైపోయింది. ఇటీవల కాలంలో సినిమాల హడావిడి ఎక్కువగా కనిపిస్తున్న క్రమంలో.. ప్రతి నెల కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. గతంలో చాలావరకు సినిమాలు యావరేజ్ టాక్‌ను తెచ్చుకున్నవే. కానీ.. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవుతున్న చిన్న చిన్న సినిమాలు సైతం బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకొని మంచి కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి. ఓటీటీలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా.. థియేటర్‌లలో సినిమాల సందడి ఆగడం లేదు. యూత్ […]
బన్నీ – అట్లీ మూవీ.. సమంతకు నయా టార్చర్..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మెగా బ్యాక్ గ్రౌండ్‌తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినా.. తన టాలెంట్‌తోనే స్టార్ హీరోగా ఎదిగాడు. మొదట్లో లుక్స్ విషయంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న బన్ని.. స్ట్రాంగ్ గా నిలబడి నటనలో తన సత్తా చాటుకున్నాడు. మెల్లమెల్లగా సినిమాల్లో నటిస్తూనే బ్లాక్‌బస్టర్ సక్సెస్ లో అందుకొని స్టార్ హీరోగా మారాడు. ఇక క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకున్నాడు. ఈ క్రమంలోనే […]
‘శుభం’ ట్రైలర్.. ఊహించని పాత్రలో సమంత.. అదరగొట్టేసిందిగా..!
స్టార్ హీరోయిన్ సమంత ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో హీరోయిన్గా సినిమాలు తగ్గించేసిన ఈ ముద్దుగుమ్మ.. ట్రలాల మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్ను స్థాపించి నిర్మాతగా మారింది. ప్రస్తుతం ప్రొడ్యూసర్‌గా తన పనుల్లో బిజీగా గడుపుతున్న సామ్.. శుభం సినిమాను రూపొందించింది. రాజ్ నిడమొరు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా.. మే 9న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో తెగ […]
అతనితో రిలేషన్ పై సమంత ఓపెన్ కామెంట్స్.. ఎప్పుడు తోడున్నాడంటూ..
స్టార్ హీరోయిన్ సమంత.. టాలీవుడ్ ఇండస్ట్రీని దశాబ్ధకాలం పాటు షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్కు దూరమై దాదాపు రెండేళ్లు గడిచినా.. ఇంకా అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఎప్పుడెప్పుడు సమంత టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తుందా అంటూ లక్షలాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో సమంత తనకు ఎప్పుడు తోడు ఉన్నడంటూ ఓ వ్యక్తి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ఇక సమంత కెరీర్ […]
భార్యకు అనారోగ్యం ఉంటే భర్తలు వదిలేస్తారు.. సమంత షాకింగ్ రియాక్షన్..!
స్టార్ హీరొయిన్ గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న సమంత.. ఇప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన ఆరోగ్యానికి, వెకేషన్ లకు, సినిమాలకు సంబంధించిన అప్డేట్లను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకునే ఈ ముద్దుగుమ్మ.. 2022లో మయోసైటీస్‌తో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆరోగ్యనికి సంబంధించిన అప్డేట్లను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉండేది. అయితే తాజాగా ఇన్‌స్టా వేదికగా.. వివాహబంధం విచ్ఛిన్నం కావడంపై కారణాలు తెలుపుతూ […]
ఇప్పుడు ఆ మూవీ చూస్తే నాకే సిగ్గేస్తుంది.. సమంత షాకింగ్ కామెంట్స్..!
స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్ ను దశాబ్దకాలం పాటు షేక్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు టాలీవుడ్ అగ్రహీరోలా అందరి సరసన నటించి.. తెలుగులో హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే గత కొంతకాలంగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్నా ఈ అమ్మడు.. ఇటీవల రీ ఎంట్రీ కి సిద్ధమైంది. నటిగా కాకుండా.. నిర్మాతగా ఈసారి తన సత్తా చాటుకోవాలని ఫిక్స్ అయిన శ్యామ్.. […]