కరోనా సెకెండ్ వేవ్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా బాలీవుడ్ మాదిరి.. టాలీవుడ్‌లోనూ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఎందరో సినీ ప్రముఖులు కరోనా బారిన పడగా.. తాజాగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌కు కూడా కరోనా సోకినట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు కరోనా బారిన పడగా.. ఆయన ద్వారానే గుణశేఖర్‌కు సోకిందని అంటున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ మూవీకి సంబంధించి ఫొటో షూట్ జరుగుతుంటే అక్కడికి వెళ్లిన […]
Tag: Samantha
చైతు – సమంత రిసెప్షన్‌కు స్టార్ల డుమ్మా
టాలీవుడ్ సినీజనాలు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తితో వెయిట్ చేసిన చైతు – సమంత పెళ్లి అయ్యింది….ఇక తాజాగా వీరిద్దరి రిసెప్షన్ కూడా జరిగిపోయింది. హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో వీరి విందు చాలా గ్రాండ్‌గా జరిగింది. మొత్తానికి ఈ విందుతో నాగ్ సత్తా చాటాడు. నాగ్ ప్రతి ఒక్కరిని దగ్గరుండి మరీ ఆహ్వానించాడు. ఇక మీడియాకు ఈ విందులో ఇంపార్టెన్స్ ఇవ్వడం ద్వారా నాగ్ మీడియాతో ఎలాంటి స్పెషల్ రిలేషన్ మెయింటైన్ చేస్తాడో మరోసారి స్పష్టమైంది. మీడియా […]
‘ రాజు గారి గది 2 ‘ ఫస్ట్ డే బాక్సాఫీస్ రిపోర్ట్ సూపర్
బుల్లితెర పాపులర్ యాంకర్ ఓంకార్ దర్సకత్వంలో రూపొందిన ‘రాజుగారి గది-2’ చిత్రం శుక్రవారం వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఓంకార్ డైరెక్ట్ చేసిన ‘రాజుగారి గది’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీనికి సీక్వెల్‌గా రాజు గారి గది 2 పేరుతో ఈ సినిమా రావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు పీవీపీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు ఈ సినిమాను నిర్మించడంతో పాటు నాగార్జున, సమంత నటించడంతో మామకోడళ్ల ఫ్యాక్టర్ కూడా బాగా కలిసొచ్చింది. ఇక […]
రాజు గారి గది 2 TJ రివ్యూ
టైటిల్: రాజు గారి గది 2 జానర్: హర్రర్ + కామెడీ జానర్ నటీనటులు: నాగార్జున , సమంత , సీరత్ కపూర్ , వెన్నెల కిషోర్ , శకలక శంకర్ , ప్రవీణ్ సినిమాటోగ్రఫీ: దివాకరన్ మ్యూజిక్: థమన్ ఎస్ఎస్ నిర్మాత: ప్రసాద్ వి. పొట్లూరి దర్శకత్వం: ఓంకార్ రిలీజ్ డేట్: 13 అక్టోబర్, 2017 వైవిధ్యభరిత చిత్రాలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సీనియర్ స్టార్ హీరో నాగార్జున తాజాగా […]
‘ రాజు గారి గది 2 ‘ ప్రీమియర్ షో రిపోర్ట్… టాక్ ఇదే
రెండేళ్ల క్రితం వచ్చిన రాజు గారి గది చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఓంకార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మాంచి థ్రిల్లర్ మూవీగా నిలిచింది. ఇప్పుడు అదే ఓంకార్ దర్శకత్వంలో రాజు గారి గది 2 మూవీ తెరకెక్కింది. అయితే ఈ సీక్వెల్‌లో చాలా అదనపు హంగులు అద్దారు. టాలీవుడ్ మామాకోడళ్లు నాగార్జున, సమంత ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటించారు. ఇక సీరత్ కపూర్ అందాల ఆరబోత, వెన్నెల కిషోర్ లాంటి […]
నాగ్ ‘ గది ‘ సేఫ్
టాలీవుడ్‌లో వరుస భారీ బడ్జెట్ సినిమాలు తీసి ఘోరంగా దెబ్బతిన్నాడు పీవీపీ. వర్ణ, బ్రహ్మోత్సవం లాంటి సినిమాలు మనోడిని కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. తర్వాత క్షణం, ఘాజీ లాంటి చిన్న సినిమాలు సక్సెస్ అయ్యి మనోడికి కొంతవరకు ఆదుకున్నాయి. తాజాగా ఇదే బ్యానర్‌లో తెరకెక్కిన సినిమా రాజుగారి గది 2. సమంత, నాగార్జున లాంటి స్టార్ కాస్టింగ్‌తో పాటు శీరత్‌కపూర్ అందాల ప్రదర్శనలు ఈ సినిమాపై మంచి హైప్ తెచ్చాయి. సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో రాజుగారి […]
సమంత..అసలే హాట్ హాట్
సమంత సౌత్‌లో ఓ స్టార్ హీరోయిన్… అది నిన్నటి వరకు.. కానీ రేపు ఆమె తెలుగులో ఎంతో క్రేజ్ ఉన్న అక్కినేని ఫ్యామిలీ ఇంట కోడలిగా అడుగు పెట్టబోతోంది. కింగ్ నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్యను ఆమె మనువాడనుంది. మరి అంత సంప్రదాయమైన కుటుంబంలో కోడలిగా అడుగు పెట్టే సమంత ఎంత హుందాగా ఉండాలి. అయితే పెళ్లి కుదరక ముందు వరకు కాస్త పద్ధతిగా ఉన్న సమంత పెళ్లి కుదిరాక మరింతగా రెచ్చిపోతోంది. హాట్ హాట్ స్టిల్స్‌తో, […]
షో మధ్యలో సమంతకు షాక్ ఇచ్చిన చైతు
అక్కినేని హీరో నాగచైతన్య రెండో సినిమా ఏ మాయ చేశావే సినిమాతో స్నేహితులుగా మారిన నాగచైతన్య, సమంత చాలా యేళ్లపాటు ఎవ్వరికి తెలియని సీక్రెట్ ప్రేమికులిగా మారారు. ఆ తర్వాత వారిద్దరు ఆటోనగర్ సూర్య, మనం సినిమాల్లో కూడా జోడీకట్టారు. ఎట్టకేలకు ఊరించి ఊరించి వారి ప్రేమను రివీల్ చేశారు. సమంత అక్కినేని ఇంట కోడలిగా త్వరలోనే అడుగు పెట్టనుంది. ఇదిలా ఉంటే ఏ మాయ చేశావే సినిమాలో ఓ ఫేమస్ డైలాగ్ ఉంది. ‘ప్రపంచంలో ఇంతమంది […]
సమంతలో చైతు చెప్పిన మైనస్ పాయింట్స్
అక్కినేని కుర్రాడు నాగచైతన్య – క్యూటీ బ్యూటీ సమంత ఎంగేజ్‌మెంట్ పూర్తయ్యింది. ఇక చైతు సమంత మెడలో మూడముళ్లు వేయడమే మిగిలి ఉంది. వీరిద్దరు మంచి అండర్‌స్టాండింగ్‌తో ముందుకు వెళుతున్నారు. ఇక తనకు కాబోయే భర్త గురించి సమంత పొగడ్తల వర్షం కురిపించేస్తోంది. ఇటు చైతు కూడా సమంతను ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. సోషల్‌మీడియాలో వీరి అండర్‌స్టాండింగ్ అదుర్స్ అంటున్నారు. ఇదిలా ఉంటే తనకు కాబోయే భార్య అంటే తనకు చాలా ఇష్టమని చెపుతోన్న చైతు కొన్ని విషయాల్లో […]