తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది హీరోయిన్ సమంత. తాజాగా సమంత డిజిటల్ ఎంట్రీ ఇచ్చి ది ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ వెబ్ సిరీస్ వచ్చే నెలలో అమెజాన్ ప్రైమ్ ఓటిటి ప్లాట్ ఫార్మ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో సమంత నెగిటివ్ షేడ్స్ ఉన్న […]
Tag: Samantha
వైరల్ అవుతున్న సమంత బర్త్ డే వేడుక..!
అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ సమంత తన కెరీర్ ప్రారంభించి ఇప్పటికి పదేళ్లు పూర్తి అవుతుంది. ఏప్రిల్ 28 సమంత బర్త్ డే కాగా, ఈ రోజు తన 34వ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె అభిమానులు, సెలబ్రిటీస్ అంతా సోషల్ మీడియా ద్వారా సామ్ కు విషెస్ అందిస్తున్నారు. సామ్ పుట్టినరోజు సందర్బంగా స్టార్ హీరోయిన్ తమన్నా బర్త్ డే సీడీపీ విడుదల చేయగా, ఇందులో సౌత్ క్వీన్ అంటూ అర్ధం వచ్చేలా సీడీపీని చేశారు. […]
సమంతకు మరో పేరు కూడా ఉంది..ఏంటో తెలుసా?
సమంత.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ఈ భామ.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి స్థార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక నాగచైతన్యను పెళ్లాడి సమంత అక్కినేనిగా మారిపోయిన ఈ బ్యూటీ.. వివాహం తర్వాత కూడా కెరీర్‌ను సక్సెస్ ఫుల్‌గా రాన్ చేస్తోంది. మరోవైపు కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తూ..బిజినెస్ ఉమెన్‌గానూ రాణిస్తుంది. అలాగే ప్రత్యూష అనే ఫౌండేషన్ ద్వారా […]
ఫ్యామిలీ మ్యాన్ 2 సందడి చేయటానికి అంతా సిద్ధం.!
టాలీవుడ్ నటి సమంత అక్కినేని ది ఫ్యామిలీ మ్యాన్ 2తో డిజటల్ ప్లాట్‌ఫాంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్‌లో సమంత నటిస్తుండటంతో అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఫిబ్రవరిలో రిలీజ్ కావలసిన ఈ వెబ్ సిరీస్ అనేక కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. 2019 సూపర్ హిట్ వెబ్ సిరీస్ లలో ఫ్యామిలీ మ్యాన్ ఒకటి. దీనికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఫ్యామిలీ మ్యాన్ 2 ని అమెజాన్ ప్రైమ్ వేదికగా మే […]
డిమాండ్ పెరగటంతో ఓటిటిల పై టాప్ హీరోయిన్స్ కన్ను..!
కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తుంది. కిందటి సంవత్సరం లాక్ డౌన్ వచ్చినప్పటి నుండి ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. దీనితో దర్శక నిర్మాతలే కాకుండా మన హీరోయిన్స్ కూడా సై అంటూ దూకుతున్నారు. దీంతో ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగింది. ఇక టాప్ హీరోయిన్స్ లో కాజల్, కీర్తి సురేశ్, తమన్నా, నయన తార, సమంత వంటి వారు ఓటీటీపై దృష్టి పెట్టారు. కీర్తి సురేశ్ నిటించిన పెంగ్విన్, మిస్ ఇండియా డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ […]
తమిళ రంగస్థలం విడుదలకి బ్రేక్ పడింది.!
రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం చిత్రం తమిళ విడుదలకి బ్రేక్ పడింది. 2018లో తెలుగులో ఘానా విజయం సాధించిన ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. చెప్పినట్టు గా కన్నడలో ఇప్పటికే రిలీజ్ కూడా చేశారు. ఇపుడు తమిళనాట రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ట్రైలర్ కట్ చేసి ఈనెల 30న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కారణంగా […]
ఆటో డ్రైవర్‌కు సమంత సర్ప్రైజ్ గిఫ్ట్..?
సంగారెడ్డి జిల్లా మనూరు మండలం డోవూర్ చందర్ నాయక్ తండాకు చెందిన ఆటో డ్రైవర్ కవితకు ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ అక్కినేని సమంత ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. ఓ షోరూం నుంచి ఫోన్‌కాల్ వచ్చిన కవితకి ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయింది. ఆ తరువాత గురువారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని మారుతి షోరూంకు వెళ్లగా, అక్కడి నిర్వాహకులు రూ.12.50 లక్షల విలువ చేసే స్విఫ్ట్ డిజైర్ కారును ఆమెకు అందజేశారు. ఆరు నెలల క్రితం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన […]
వైరల్: కమర్షియల్ యాడ్ లో సమంత, చైతు..!
సౌత్ సినీ ఇండస్ట్రీలో నటీనటుల్లో ప్రస్తుతం యంగ్ లవింగ్ కపుల్ లో ఒక్కరు సమంత, నాగ చైతన్య. 2010లో ఏం మాయ చేసావే చిత్రం ద్వారా ఈ జంట కలిసి నటించారు. ఆ తర్వాత మనం, ఆటోనగర్ సూర్య, మజ్జిలి వంటి చిత్రాల్లో ఈ జంట కలిసి నటించారు.ఇక సినిమాలలోనే కాకుండా కమర్షియల్ యాడ్స్ లో కూడా ఈ జంట కలిసి నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈమధ్య తాజాగా మరో కమర్షియల్ యాడ్ షూట్ లో […]
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత వర్క్ ఔట్స్ పిక్..!
నేటి కాలంలో నటి నటులు ఇంకా అందాల భామలు శరీర సౌష్టవం పై ఎంత శ్రద్ధ పెడుతున్నారో స్పెషల్‌గా చెప్పనవసరంలేదు. జిమ్‌లలో వర్కవుట్స్ చేస్తూ, అటు డైట్ విషయంలో కూడా స్ట్రిక్టుగా ఉంటూ మంచి స్లిమ్ లుక్‌లో కనిపిస్తున్నారు. టాలీవుడ్ నటీమణులు విషయానికి వస్తే సమంత, రకుల్, మంచు లక్ష్మీ వంటి స్టార్స్ తరచుగా తమ సోషల్ మీడియాలో వర్కవుట్స్‌కు సంబంధించిన వీడియోలు పెడుతూ అందరితో పంచుకుంటూ ఉంటారు. తాజాగా అక్కినేని కోడలు సమంత తన సోషల్ […]