స్టార్ హీరోయిన్ సమంతకు టాలీవుడ్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీకి దూరమై 2ఏళ్లు గడుస్తున్న ఇప్పటికీ అదే ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది. అయితే ఇటీవల కాలంలో మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ అవుతున్న శ్యామ్.. ఈసారి హీరోయిన్గా మాత్రమే కాకుండా.. నిర్మాతగాను సత్తా చాటుకోవాలని ఫిక్స్ అయింది. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ సంస్థ స్థాపించి.. తన ఆలోచనలకు, అభిరుచులకు తగ్గట్టు సినిమాలను నిర్మించేందుకు సిద్ధమైంది. కాగా తాజాగా సక్సెస్ఫుల్గా […]