తెలుగు స్టార్ బ్యూటీ సమంతకు టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు గత కొంతకాలంగా మాయోసైటీస్ వ్యాధితో పోరాడుతూ.. సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరమైనా సమంత.. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇటీవల హెల్త్ ఫోడ్‌కాస్ట్ ప్రారంభించి.. అవేదికపై ప్రజలకు ఉపయోగపడే ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంది. అలాగే పలు బిజినెస్‌లు మొదలుపెట్టి.. ఫుల్ బిజీగా గడుపుతుంది.సోషల్ మీడియాలోనూ […]