రీ రిలీజ్ కి సిద్ధమైన సమంత హిట్ సినిమా.. ?

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో స్టార్ హీరో, హీరోయిన్ల హిట్ సినిమాలను మళ్లీ థియేటర్స్‌లో రిలీజ్ చేసి లాభాలు పొందుతున్నారు మేక‌ర్స్‌. ఇక‌ ఇప్పటికే ప‌లు సినిమాలు రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నటించిన ఓ సినిమా రీరిలీజ్‌ కాబోతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక సమంత వెండితెరపై కనిపించి కూడా చాలా కాలం కావడంతో ఆడియన్స్ అంతా […]