ఇండియన్ మూవీ లో ‘ సలార్ ‘ సరికొత్త రికార్డ్.. అదేంటంటే..?!

రాజమౌళి తర్వాత ప్రభాస్ లాంటి సాలిడ్‌ కటౌట్‌ను ప్రశాంత్ నీల్‌ మాత్రమే పర్ఫెక్ట్ గా వాడుకున్నారు అంటూ అభిమానులు ఇటీవల వచ్చిన సలార్ సక్సెస్ తో తెగ సంబ‌రాలు చేసుకున్న‌ సంగతి తెలిసిందే. మూడు గంటల రన్ టైం తో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులను భారీ లెవెల్ ఆకట్టుకుంది. దీంతో సిని లవర్స్ కోసం రిపీటెడ్ గా షోలు వేశారు మేకర్స్. స్టోరీ గందరగోళంగా అనిపించినా.. సినిమాలో ప్రభాస్ ఎలివేషన్స్ ముందు అవన్నీ డీలా ప‌డిపోయాయి. […]