ప్రభాస్ సాలార్ పార్ట్ -2 అప్ డేట్ ..ఇది నిజమేనా ?

ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియాకే స్టార్ .ఒకటి కాదు ,రెండు కాదు దాదాపు అరడజను పాన్ ఇండియా సినిమాలతో దాదాపు రెండు వేలకోట్ల సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్న స్టార్ మన ప్రభాస్ .ప్రస్తుతం ప్రభాస్ సినిమాలో కనడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో ‘సాలార్ ‘ ఒకటి .ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సింది కరోనా కారణంగా షూటింగ్ పూర్తి కాలేదు .మరోవైపు ప్రశాంత్ కూడా ఆక్షన్ ఎపిసోడ్స్ రీ […]