‘ సైంధవ్ ‘ ట్విట్టర్ రివ్యూ.. వెంకీ మామ యాక్షన్ అవతార్ అదుర్స్.. కానీ..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్, శ్రద్ధ శ్రీనాథ్ కాంబోలో తెర‌కెక్కుతున్న మూవీ సైంధవ్. డైరెక్టర్ శైలేష్ కొల‌ను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆర్య, ఆండ్రియా జ‌ర్మియా కీలక పాత్రలో నటించారు. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధికి విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు. సంక్రాంతి బరిలో జనవరి 13న సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక ఆల్రెడీ ఓవర్సీస్ లో షో పడడంతో సైంధవ్ టాక్ బయటకు వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో నెటిజన్స్ […]