ఇండస్ట్రీలోకి మరో వారసుడు.. అయితే హీరోగా కాదండోయ్..!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోకి అటు దర్శకులు, ఇటు హీరోలు తమ తదనంతరం తమ వారసులను ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చాలామంది తాము ఏ వృత్తిలో కొనసాగుతున్నారో అదే వృత్తిలోనే తమ వారసులను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తన తనయుడిని ఇండస్ట్రీలోకి తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు త్రివిక్రమ్ తన భార్య సాయి సౌజన్య , కొడుకు రిషి మనోజ్ తో ఉన్న […]