న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ ఒకటి. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. పిరియాడికల్ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఆగిపోయిన ఈ చిత్ర ఫైనల్ షెడ్యూల్ తాజాగా మొదలైంది. ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ మొత్తం పూర్తి చేయగా, […]
Tag: Sai Pallavi
విలనిజం చూపబోతున్న సాయిపల్లవి..నాని మూవీపై న్యూ అప్డేట్!
ఇప్పటి వరకు ఫీల్ గుడ్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న సాయి పల్లవి.. త్వరలోనే విలనిజం చూపించబోతోందట. ప్రస్తుతం ఈ భామ నటిస్తున్న చిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ ఒకటి. న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నట్టు ఎప్పుడో కన్ఫార్మ్ అయింది. అయితే ఈ మూవీలో సాయి పల్లవిది హీరోయిన్ పాత్ర కాదని, విలన్ అని ఓ వార్త నెట్టింట వైరల్‌గా […]
తగ్గని `సారంగ దరియా` జోరు.. 4 నెలల్లో 25 కోట్లు!
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం లవ్ స్టోరీ. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం నుంచి ఆ మధ్య సారంగ దరియా లిరికల్ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. సాయి పల్లవి నాచురల్ అందానికి తోడు […]
మళ్లీ ఆ స్టార్ హీరోతో జోడీ కట్టబోతున్న సాయి పల్లవి?!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ టాలెండెట్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రానికి నారాయణ్ దాస్ నారంగ్, రామ్మోహన్‌రావు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. తెలుగు, తమిళం, హిందీలో త్రిభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ధనుష్ తెలుగులో నటించనున్న ఫస్ట్ మూవీ ఇదే. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ […]
చైతు `లవ్ స్టోరీ`పై మేకర్స్ పూర్తి క్లారిటీ..విడుదల అప్పుడేనట!
నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ములు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రంలో చైతుకు జోడీగా ఫిదా భామ సాయి పల్లవి నటించింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో నారాయణదాస్ నారంగ్, పి. రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా సెకెండ్ వేవ్ అడ్డు పడటంతో..విడుదలకు బ్రేక్ పడింది. అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతుండడంతో […]
సాయిపల్లవిని వెంట పడుతున్న హిందీ బ్యానర్లు..?
దక్షిణాది బాషలైన తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ మెయిన్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో సాయిపల్లవి ఒకటి. కేవలం యాక్టింగ్ మాత్రమే కాకుండా ఇరగదీసే డ్యాన్సింగ్ స్టైల్ ఆవిడ సొంతం. ఈ బ్యూటీ ను హీరోయిన్ గా చేస్తున్న సినిమాకు క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది అంటే నమ్మండి. సాయి పల్లవి తెలుగులో నటించిన లవ్ స్టోరీ, విరాటపర్వం సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అంతే కాదండోయ్.. ఈ మధ్య ఈవిడ దగ్గరికి బాలీవుడ్ […]
`లవ్ స్టోరీ`పై లెటెస్ట్ అప్డేట్.. విడుదల ఎప్పుడంటే?
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో నారాయణదాస్ నారంగ్, పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. అన్ని అనుకున్నట్టు జరిగుంటే ఈ చిత్రం ఏప్రిల్ 16నే విడుదలై ఉండేది. కానీ, తెలుగు రాష్ట్రాలలో కరోనా ఉదృతి పెరుగుతున్న కారణంగా మూవీ రిలీజ్‌ను వాయిదా వేశారు. అయితే తాజాగా ఈ మూవీ రీలిజ్ డేట్‌కు సంబంధించిన ఓ వార్త […]
నితిన్‌తో తొలిసారి జతకట్టబోతున్న `ఫిదా` బ్యూటీ?
ఇటీవల చెక్, రంగ్‌దే చిత్రాలతో ప్రేక్షకులకు పలకరించిన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్.. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మాస్ట్రో సినిమా చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో నభనటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ చిత్రం ఇంకా పూర్తి కాకముందే.. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా దర్శకుడు వక్కంతం వంశీతో ఓ సినిమా చేసేందుకు నితిన్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ కామెడీ తోపాటు హై […]
విషాదంలో `అనుకోని అతిథి` మూవీ యూనిట్..ఏం జరిగిందంటే?
ఫహద్ ఫాజిల్, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం అనుకోని అతిథి. సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో వివేక్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అన్నంరెడ్డి కృష్ణకుమార్ నిర్మించారు. మే 28 నుంచి ఆహా ఓటీటీ వేదికపై ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే విడుదలకు ముందే ఊహించని విషాయం చోటు చేసుకుంది. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన అన్నం రెడ్డి కృష్ణ కుమార్ ఈరోజు […]