సంక్రాంతి రేసులో ఉన్న సినిమాల్లో భీమ్లా నాయక్ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ ఆ సినిమా మలయాళంలో సూపర్ హిట్ కావడంతో తెలుగులోనూ కచ్చితంగా బంపర్ హిట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే టీజర్, పాటలు కూడా ఓ రేంజులో ఉండడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దానికి తోడు చాలా ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ పక్కా మాస్ పాత్రలో కనిపిస్తుండడంతో అభిమానుల్లో కూడా ఆసక్తి నెలకొంది. రానా ఈ సినిమాలో మరో […]
Tag: sagar chandra
ఆ ఇద్దరు దర్శకులు పవన్ ని ముంచుతారా…?
ఒకప్పుడు దర్శకులు, రచయితలు వేరువేరుగా ఉండేవారు. కానీ ప్రస్తుతం రచయితలంగా దర్శకులుగా మారారు. దాంతో సెట్లో రచయితల అవసరం తగ్గిపోయింది. ఒకవేళ దర్శకుడు వేరే రచయితతో పని చేయించుకున్నా సెట్లో మాత్రం అతని పాత్ర అంతంత మాత్రమే. దర్శకుడిని మించిన రచయిత కొన్ని సందర్భాలలో కనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి ఓ సందర్భమే- పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్లో కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ – రానా నటిస్తున్న `అప్పయ్యయున్ కోషియమ్` సినిమాను రీమేక్ చేస్తున్న విషయం మనందరికి తెలుసు. […]