సచిన్ ను కలిసిన సూర్య…అసలు రీజన్ తెలిస్తే ఎగిరి గంతేయాల్సిందే..!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలకు, స్టార్ క్రికెటర్స్ మధ్య మంచి అనుబంధం పెరుగుతూ వస్తుంది. గతంలో కూడా ఈ రిలేషన్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఇది మరింత పెరిగింది. గతంలో బాలీవుడ్ హీరోలకు ఇండియన్ క్రికెటర్స్ కు మధ్య మంచి స్నేహం ఉండేది. ఆ తర్వాత సౌత్ సినిమా నుంచి మన సీనియర్ హీరోలైన నాగార్జున, వెంకటేష్ అలాంటి స్టార్ హీరోలతో క్రికెటర్లకు మంచి అనుబంధం పెరుగుతో వచ్చింది. ఈ తరుణంలోని ఇప్పటి తరం యంగ్ హీరోలు కూడా […]

స‌చిన్ బ‌యోపిక్‌లో స‌చిన్ ఎవ‌రో తెలుసా..

బాలీవుడ్ లో ఇప్పుడు బయోపిక్ ల కాలం నడుస్తోంది. తాజాగా బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్ ఆమీర్‌ఖాన్ న‌టించిన దంగ‌ల్ సినిమా రిలీజ్ అయ్యి ఏకంగా రూ.400 కోట్ల షేర్ రాబ‌ట్టింది. అలాగూ భాగ్ మిల్కా భాగ్.. అజహర్.. ధోనీ ఇలా బ‌యోపిక్‌ల‌కు ఇక్క‌డ మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. బ‌యోపిక్‌ల‌కు వ‌స్తోన్న రెస్పాన్స్‌ను చూసిన ప‌లువురు ఆ ప్రముఖుల లైఫ్ స్టోరీల‌ను సినిమాలుగా తీసేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే భార‌త లెజెండ‌రీ క్రికెట‌ర్‌, క్రికెట్ దేవుడిగా అంద‌రూ ఆరాధించే […]

సిల్వ‌ర్ స్క్రీన్‌పై స‌చిన్ లైఫ్‌!

క్రికెట్ ఆరాధాకులకు మ‌రో పండ‌గ రానుంది! ఇప్ప‌టి వ‌ర‌కు ఫీల్డ్‌లో ఆడిన స‌చిన్‌నే చూసి మురిసిపోయిన అభిమానుల‌కు త్వ‌ర‌లోనే సిల్వ‌ర్ స్క్రీన్‌పైనా స‌చిన్ లైఫ్ చూసి ఆనందించే ఛాన్స్ వ‌స్తోంది.  క్రీడాకారుల జీవితాలకు వెండితెర మీద కాసుల పంట పండుతుండటంతో ఆ దిశగా వారి స్టోరీల‌తో సినిమాలు తెర‌కెక్కించేందుకు మరింత మంది నటులు, దర్శకులు, నిర్మాతలు అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు అజారుద్ధీన్, ఎమ్ ఎస్ ధోనిల జీవిత చరిత్రలు వెండితెర మీద సందడి […]