టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. రాజావారు రాణిగారు మూవీతో ఇండస్ట్రీకి పరిచయమై.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ ఇమేజ్ కోసం తెగ ప్రయత్నిస్తున్న కిరణ్.. తాజాగా `రూల్స్ రంజన్` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. రత్నం కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించారు. స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ దివ్యాంగ్ లవానియా, […]