రాజమౌళి..టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్. దర్శకధీరుడు అనే బిరుదు కూడా ఇచ్చారు అభిమానులు. ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాలల్లో ఒక్కటి అంటే ఒక్కటి కూడా ఫ్లాప్ అవ్వలేదు. అన్ని సినిమాలు కూడా ఓ రేంజ్ లో బాక్స్ ఆఫిస్ వద్ద కలెక్షన్స్ సాధించాయి. ముఖ్యంగా ఆయన పేరును ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన సినిమా మాత్రం బాహుబలి. ఈ సినిమాతో ప్రభాస్ జాతకానే మార్చేశాడు. సినిమాలు ఫ్లాప్ అవుతున్న ఆయన రేంజ్ మారలేదు అంటే కారణం బాహుబలి చూపించిన […]
Tag: rrr movie pre release event
హైదరాబాద్లో `ఆర్ఆర్ఆర్` ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్లు ఎవరో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. ఈ పాన్ ఇండియా చిత్రంలో చెర్రీకి జోడిగా బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్, తారక్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ నటించారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్, శ్రీయలు కీలక పాత్రలను పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు […]