రొమాంటిక్ సినిమా..అప్పుడే అన్ని కోట్లు రాబట్టిందా..?

ఆకాష్ పూరి, కీర్తిక శర్మ జంటగా కలిసి నటించిన చిత్రం రొమాంటిక్. ఈ సినిమాని పూరి జగన్నాథ్ బ్యానర్ పై , పూరి జగన్నాథ్ చార్మి నిర్మించారు. ఈ సినిమా గత నెల 29వ తేదీన బ్రహ్మాండంగా విడుదలైంది. ఈ సినిమాకి విడుదలకు ముందే.. చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్లు నిర్వహించడం జరిగింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా స్టార్ హీరో ప్రభాస్ కూడా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అయితే ఈ సినిమా ఇప్పటి […]

షేక్ చేస్తున్న.. రొమాంటిక్ మూవీ సెకండ్ ట్రైలర్..!

డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం”రొమాంటిక్”ఈ సినిమాని పూరి జగన్నాథ్ శిష్యుడు అనిల్ పోధురి డైరెక్షన్ వహిస్తున్నాడు.ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్ని పూరినే అందించాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 29న విడుదలవుతోంది.   ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా స్పెషల్ పోస్టర్ టీజర్ పాటలు కూడా విడుదల చేయడం జరిగింది . ఇక ప్రభాస్ తో, విజయ్ దేవరకొండ ఈ సినిమాలో […]

దీపావళికి రానున్న పూరీ జగన్నాథ్ వారసుడు..!

 డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి. యువ హీరో గా నిలబెట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఆ స్థాయిలో ఆకట్టుకోలేక పోతున్నాడు ఆకాశ్..ఇప్పుడు రొమాంటిక్ అనే సినిమా మీద భారీగా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో హీరోయిన్ గా కేతికశర్మ నటిస్తోంది.ఈ సినిమాకి కథ,స్క్రీన్ప్లే డైలాగ్.. పూరి జగన్నాథ్ శిష్యుడు అనిల్ పాదూరీ వహిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్,రెండు పాటలు విడుదల కాగా మంచి స్పందన లభించింది.ఈ సినిమాకు సంబంధించి […]