ఒక మహిళ కథను మరో మహిళే చెప్పగలదు: పూజా హెగ్డే?

దర్శకురాలు లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగ శౌర్య రీతువర్మ జంటగా నటించిన తాజా చిత్రం వరుడు కావలెను. పి డి వి ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలకానుంది.ఇక తాజాగా హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించి జరిగిన సంగీత్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హీరోయిన్ పూజా హెగ్డే హాజరయ్యింది. ఈ సందర్భంగా పూజ మాట్లాడుతూ.. సితార ఎంటర్టైన్మెంట్స్ నా ఫ్యామిలీ బ్యానర్. ఈ సినిమాతో […]

అలాంటి భార్య వస్తే.. చేతకాని వాడని అంటారు: నాగ శౌర్య

టాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో నాగ శౌర్య తాజా చిత్రం `వరుడు కావలెను`. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో రీతువర్మ హీరోయిన్‌గా న‌టించ‌గా.. ముర‌ళీ శ‌ర్మ‌, న‌దియా, వెన్నెల కిశోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రం అక్టోబర్ 29న విడుదల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే నిన్న హైద‌రాబాద్‌లో ట్రైల‌ర్ ఈవెంట్ నిర్వ‌హించిన మేక‌ర్స్‌.. రానా ద‌గ్గుబాటి చేతుల మీదుగా వరుడు కావలెను […]

వరుడు కావలెను సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

హీరో నాగ శౌర్య తాజాగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా వరుడు కావలెను. ఇందులో నాగశౌర్య సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా విడుదల తేదీకి ముహూర్తం ఖరారు చేశారు మూవీ మేకర్స్. హీరో నాగ శౌర్య ఈ సినిమా కోసం దసరా ను టార్గెట్ చేశారు. ఇదే విషయాన్ని ప్రకటిస్తూ తాజాగా ఒక పోస్టర్ను విడుదల చేశారు చిత్ర బృందం. ఇందులో దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. […]