పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు ఆ దేశంలో హాలిడే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వినగానే అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి.. ఆయన అభిమానులు, ఆయనను దేవుడిగా పూజించడమే కాకుండా ఆయన పుట్టినరోజును పండుగ కంటే ఎక్కువ ఉత్సాహం తో సెలబ్రేట్ చేసుకుంటారు. ఎన్ని పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ , అవన్నీ పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలను ఎంతో ఘనంగా బ్రహ్మాండంగా జరుపుకుంటారు… ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగుతాయని అనుకుంటే పొరపాటే.. పవన్ కళ్యాణ్ కు దేశం నలుమూలల అభిమానులు ఉన్న […]

త్వరలో ఓటీటీలో విడుదల కానున్న అవికాగోర్ నెట్..?

సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు అవికా గోర్.. ఈమె బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమై మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల అవికా గోర్ ఒక సినిమాలో నటించింది. ఆ సినిమాని ఓటీటీ లో విడుదల చేస్తున్నారట.. ఆ విశేషాలు చూద్దాం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా కామెడీ పాత్రలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ లలో రాహుల్ రామకృష్ణ కూడా ఒకరు. ఈ సంవత్సరం జాతి […]