రజనీకాంత్-చిరంజీవి పోటి పడనున్నారా..?

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు ఎక్కువగా విడుదల అవుతున్నాయి.ఇదే అదునుగా పెద్ద సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం..ఇక ఆ సినిమాలు తీసినటువంటి హీరోలు వారి సీజన్ కోసం ఎదురుచూస్తున్నారు.ఇక రాబోయే పండుగలకు మరిన్ని సినిమాలతో బిజీగా ఉండనున్నాయి సినిమా థియేటర్లు ఇక ఇదే క్రమంలో సినిమా హీరోలకు విడుదల చేసేందుకు వారికి సంబంధించిన డేట్స్ దొరకలేదు అన్నట్లుగా ఎక్కువగా వినిపిస్తుంది.అలాంటి వాటిలో ఆచార్య ఒకటి.ఈ సినిమా ఎప్పుడు విడుదల చేస్తారో చిత్రబృందం క్లారిటీగా చెప్పాలేకపోతుంది.అయితే […]

“ఆర్ఆర్ఆర్ ‘ నిర్మాతను భయపెడుతున్న రాజమౌళి !

దర్శక దిగ్గజ ధీరుడు రాజమౌళి ఎన్నో విజయాలను చూసిన డైరెక్టర్ గా పేరు పొందాడు.ఆయన కెరీర్లో ఇప్పటి వరకు అపజయం అనే పదం వినపడలేదు.కానీ ఈయన ఒక విషయంలో ఎప్పుడూ సతమతమవుతూ ఉంటాడు.అది ఏమిటంటే సినిమా రిలీజ్ పై డేట్ ల విషయం లో ఈయన ఎప్పుడు క్లారిటీ మిస్ అవుతూనే ఉంటాడు. RRR ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాకి దాదాపుగా 450 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.పైగా ఈ సినిమా […]

ఎన్టీఆర్ రామ్ చరణ్ భయపడ్డా.. నో ఫియర్ అంటున్న బాలయ్య..?

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం అఖండ. ఈ సినిమా ఇప్పటికే షూటింగు ను ముగించుకుంది.ఇక బాలకృష్ణ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు ఈ సినిమాని అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశలో ఉన్నది ఉన్నట్లు సమాచారం. ఇక బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న మూడో చిత్రం కనుక.. ఈ […]

వినాయక చవితికి సిద్ధంగా ఉన్న నాగ చైతన్య, సాయి పల్లవి..!

నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న చిత్రం” లవ్ స్టోరీ”. ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ ఎంతో సూపర్ హిట్ గా నిలిచాయి. అంతేకాకుండా సాయిపల్లవి ఈ సినిమాలో సారంగదరియా పాటకు కొన్ని వేల మిలియన్ల లైక్స్ అలాగే వ్యూస్ రావడం విశేషం. ఇక ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాలోని పాటలు, టీజర్ కూడా […]

ఆచార్య సినిమా రిలీజ్ ఉందా.. లేదా..? షాక్ లో ఫాన్స్..

ప్రస్తుతం ఫుల్ లెన్త్ మూవీలో తండ్రి, కొడుకులు ఇద్దరూ..మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఇక ఈ సినిమాని కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నో భారీ అంచనాలతో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఎప్పటికప్పుడు ఈ చిత్రం నుంచి విడుదలయ్యే ఏ చిన్న అప్డేట్ అయినా సరే అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా ఉత్కంఠ రేపుతూ, ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ […]