టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ సోనూ సూద్‌కు తెలుగు ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నెగటివ్ రోల్స్‌లో నటించి ప్రేక్షకులను మెప్పించిన సోనూసూద్.. కరోనా సమయంలో ఎంతమందికి సహాయం చేస్తూ రియల్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక నేడు జూలై 30 సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుంచి.. సెలబ్రిటీల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాంఘిక సేవతో ప్రజలకు దగ్గరయ్యాడు. ఏటా కోట్లాది డబ్బులు సామాజిక […]