ప్రస్తుతం టాలీవుడ్ రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాలలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు వసూలు చేసి టాప్ 5లో చేరిన సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మురారి: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. సోనాలి బింద్రే హీరోయిన్గా వచ్చిన మురారి సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కొద్ది రోజుల క్రితం మహేష్ […]