ఈ సంవత్సరం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో మనందరికి తెలిసిందే. ఆ సినిమాతో రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన తర్వాత సినిమాను కూడా స్టార్ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్నాడు. పాన్ ఇండియా రెంజ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న చరణ్‌తో సినిమాలో చేయడానికి కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. తాజాగా […]