టాలీవుడ్ స్టార్ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం నేషనల్ క్రష్ గా పాన్ ఇండియా ఇమేజ్తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులలో బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ.. ఎప్పుడు ఎవర్ గ్రీన్ స్మైల్ తో హెల్దీగా గడుపుతుంది. ఇక ఈ అమ్మడు హ్యాపీ లైఫ్ కోసం తనదైన స్టైల్ లో వివరించిన కొన్ని చిట్కాలు ఒకసారి చూద్దాం. తనలా ఆనందంగా ఉండాలంటే ఈ పనులు తప్పక చేయండి అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ రష్మిక […]