అస‌భ్య‌క‌రమైన‌ పనులు చేసి దేవున్ని పూజిస్తే పాపాలు పోతాయా.. నెటిజన్ల కామెంట్స్ పై రష్మీ స్ట్రాంగ్ రియాక్షన్..

తెలుగు సినీ ప్రేక్షకులకు బుల్లితెర యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై ప్రశారం అయ్యే జబర్దస్త్ షో ద్వారా భారీ పాపులాటి దక్కించుకుంది రష్మీ.. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ, ఎక్స్ట్రా జబర్దస్త్ షో లతోపాటు పండగ ఈవెంట్లో సందడి చేస్తూ రెండు చేతుల డబ్బును సంపాదిస్తుంది. అయితే ఓ వైపు బుల్లితెరపై సందడి చేస్తూనే సినిమా అవకాశాలు వచ్చినప్పుడు సినిమాలోను నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతుంది రష్మీ. హాట్ షోలో కూడా తగ్గేదేలే […]