బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు ప్రభాస్. ఇప్పటివరకు ఏ తెలుగు హీరోకు లేనంత క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు డార్లింగ్. అదే ఊపులో వరుస భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ పోతున్నాడు ప్రభాస్. ఐతే బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన చిత్రాలేవీ అనుకున్న స్థాయి విజయాలు సాధించలేదు. సుదీప్ దర్శకత్వం లో ప్రభాస్ హీరోగా నటించిన “సాహూ” చిత్రం పరవలేదనిపించినా, ఆతరువాత అతను నటించిన “రాధే శ్యామ్”, “ఆదిపురుష్” చిత్రాలు ప్రేక్షకులను బాగా […]