అన్ స్టాపబుల్ షో సందడి చేసిన రణబీర్- రష్మిక నెక్స్ట్ లెవెల్లో..!!

నందమూరి బాలకృష్ణ హీరో గానే కాకుండా హోస్ట్ గా కూడా హోస్ట్ గా కూడా అదరగొట్టేస్తున్నారు.. ప్రముఖ ఓటీటి సంస్థ ఆహాలో నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోకి బాలయ్య హోస్టుగా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు తాజాగా మూడవ సీజన్ కి సంబంధించి లిమిటెడ్ ఎడిషన్ తో ప్రారంభించారు. అన్ స్టాపబుల్ -3 మొదటి గెస్ట్లుగా బాలయ్య భగవంత్ కేసరి చిత్ర బృందాన్ని తీసుకువచ్చి సందడి చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా రెండో ఎపిసోడ్ కు […]