కరీంనగర్ లో వింత ఘటన..మ‌నిషిలా అరుస్తున్న పాము?!

కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో పాము మ‌నిషిలా అరుస్తున్నదంటూ ఓ యువకుడు వీడియోను సోష‌ల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త‌ వైర‌ల్‌గా మారింది. దీంతో ఈ విష‌యం రాష్ట్ర మొత్తం హాట్ టాపిక్‌గా మారింది. అయితే రంగంలోకి దిగిన పోలీసులు.. అస‌లు విష‌యం తెలుసుకుని ఇదంతా అబద్దమని, ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇక అస‌లు విష‌యం ఏంటంటే..ఈ వీడియోను నెలరోజుల క్రితం విదేశాలకు చెందిన మైక్ […]