ప్రస్తుతం టాలీవుడ్‌లో తెగ మారుమోగిపోతున్న పేరు ఐశ్వర్య రాజేష్. తాజాగా సంక్రాంతికి రిలీజై భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్లో.. ఈ అమ్మడు భాగ్యం రోల్‌లో నటించి.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా భారీ సక్సెస్ అవడంతో ఐశ్వర్యకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ సినిమాలో అమ్మడి నటనకు ఫిదా అయినా లక్షలాది మంది అభిమానులు ఈమెకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి ఆరటపడుతున్నారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య కు […]