మెగా హీరోలకి క్షమాపణలు చెప్పిన వర్మ

వివాదాస్పద వ్యాఖ్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తన సోషల్ మీడియా ఫాలోవర్స్కు షాక్ ఇచ్చాడు. ఎప్పుడు ప్రతివిషయాన్ని రెండోవైపునుంచి ఆలోచించి అడ్డంగా మాట్లాడే వర్మ, అనూహ్యంగా సారీ చెప్పాడు. గతంలో మెగా ఫ్యామిలీ హీరోల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను నన్ను క్షమించండి అంటూ అభిమానులను కోరాడు. సోమవారం మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చిరు 150వ సినిమా ఖైది నంబర్ 150 ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా […]