తెలుగులో నంబర్ వన్ హీరో అతడే.. సందడి చేస్తున్న అభిమానులు..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తూనే ఉంటారు. ఇక ఈ సర్వేల ద్వారా టాలీవుడ్ లో ఎవరు నెంబర్ వన్ హీరో అనే విషయం కూడా వెల్లడిస్తూ ఉంటారు . ఇక తాజాగా ఆర్మాక్స్ మీడియా ప్రతినెల సర్వే నిర్వహించి.. ఆ సర్వే ఫలితాలను వెల్లడిస్తుందని విషయం చాలామందికి తెలియదనే చెప్పాలి. ఇక ఈ సంస్థ మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జూలై 2022 తెలుగు కు సంబంధించిన ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఇక […]

చ‌ర‌ణ్ – బ‌న్నీ ఫ్యాన్స్ వార్‌లోకి ఉపాస‌న‌, స్నేహ కూడా వ‌చ్చేశారుగా…!

సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనే అభిమానులు ఇప్పటికీ ఉన్నానడంలో సందేహం లేదు.. నిజానికి ఇండస్ట్రీలో ఉండే హీరోలు.. స్నేహితులుగా , బంధుమిత్రులుగా సంతోషంగా ఉంటే.. వారి అభిమానులు మాత్రం ఇక్కడ కొట్టుకు చస్తున్నారనే చెప్పాలి. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ ఎక్కువగా జరుగుతుందని చెప్పవచ్చు . మొన్నటి వరకు ప్రభాస్, పవన్ కళ్యాణ్ , […]

దిల్ రాజు కష్టం వుట్టిపోలేదు.. రెమ్యూనరేషన్ తగ్గించుకోడానికి రెడీ అయిన బడా హీరోలు!

కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దాదాపు అన్ని రంగాల్లో ఒక శూన్యం ఏర్పడింది. ప్రపంచం కరోనాకి ముందు, కరోనాకి తరువాత అన్నమాదిరి తయారయ్యింది. ఈ క్రమంలో తెలుగు సినీ పరిశ్రమ అనేక కష్టనష్టాలకు గురైంది. అన్నింటికీ మించి జనాలు OTTలకు బాగా అలవాటు పడిపోయారు. ప్రేక్షకులు థియేటర్లకు రాని పరిస్థితి. ఈ క్రమంలో పెరిగిన టిక్కెట్ల రేట్లు విషయం బెడిసి కొట్టింది. పెద్ద సినిమాలు ఓ రెండు మూడు అయితే బతికి బట్టగలిగాయి కానీ చిన్న […]

ఇండియన్-2 రీ స్టార్ట్.. రాంచరణ్ సినిమాతో సంబంధం లేకుండా షూటింగ్..!?

కమల్ హాసన్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవినీతి, లంచం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అన్న భాషల్లోనూ సూపర్ హిట్ టాక్ ను దక్కించుకుంది. ఇందులో కమల్ హాసన్ నటన హైలెట్ అని చెప్పవచ్చు. సినిమాలోని పాటలు కూడా ప్రజల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాయి. ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తుందంటే.. ఆసక్తికకరగా చూస్తూనే ఉంటారు సినిమా ప్రేక్షకులు.. అయితే భారతీయుడు […]

జపాన్ భరతం పట్టేందుకు రెడీ అయిన ఆర్ఆర్ఆర్

టాలీవుడ్‌లో తెరకెక్కిన ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించగా, ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి మేటి స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఈ సినిమాను పీరియాడికల్ ఫిక్షన్ కథతో తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఎగబడ్డారు. ఫలితంగా […]

స్నేహాని వాడుకోవాలని చూసిన ఆ బడా నిర్మాత .. బిగ్ ఆఫర్ ని రిజెక్ట్ చేసిన చరణ్, ఎన్టీఆర్..?

టాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్ ఉండేటటువంటి మెగా వారసుడు రామ్ చరణ్, నందమూరి నట వారసుడు తారక్..ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం మనకు తెలిసిందే. మొదటి నుండి వీళ్లు స్నేహితులే అయినా..బయట ఎక్కడా కూడా ఆ విషయాని చెప్పకుండా..తమ పనుల్లో బిజీ అయ్యారు. RRR సినిమాతోనే నందమూరి-మెగా హీరోల ఫ్రెండ్ షిప్ విషయం బయటపడ్డింది. వీళ్లిద్దరు సొంత అన్నదమ్ముల లా కలిసి ఉండటం ఇండస్ట్రీలో హెల్తీ రిలేషన్ షిప్ పెంచేలా చేసింది. నిజానికి RRR సినిమా […]

RRR ఒక గే లవ్ స్టోరీ.. రాజమౌళిని రెచ్చకొట్టేలా వ్యాఖ్యలు..!!

RRR..రణం రౌద్రం రుధిరం..దాదాపు నాలుగేళ్లు దర్శక ధీరుడు రాజమౌళి రాత్రి పగలు కష్టపడి..నటులను కష్టపెడుతూ..ఫైనల్ గా తాను ఎనుకున్న ఔట్ పుట్ ఇచ్చి..ఇండియన్ బాక్స్ ఆఫిస్ చరిత్రను తిరగరాసిన డైరెక్టర్ రాజమౌళి. రామ్ చరణ్-NTR ఇద్దరు ఈ సినిమాలో నటన పరంగా కుమ్మేశారు. ఎవ్వరికి ఎవ్వరు తీసిపోకుండా.. వాళ్ళకి ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమా రిలీజ్ అయి నెలలు కావస్తున్న ఇంకా బడా సెలబ్స్ RRR సినిమా గురించి పొగుడుతూ ట్వీట్స్ చేస్తున్నారు. మధ్యలో […]

కళ్లు నెత్తికెక్కాయా.. మెగాఫ్యాన్స్ కు మండించిన బాలీవుడ్ హీరో..?

యస్.. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరు..బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పై గుర్రుగా ఉన్నారు. అంతేనా, సోషల్ మీడియాలో ఆయనను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం ఆయన మెగాస్టార్ వారసుడు..చిరంజీవి కొడుకు చరణ్ పై చేసిన కమెంట్స్ నే. చరణ్ ని అక్షయ్ కుమార్ అన్న అని పిలవడమే ఇంత రచ్చకు కారణమైంది. వయసులో అక్షయ్ కుమార్ ..రామ్ చరణ్ కన్నా ఎక్కువ పెద్ద వాడు అని మనందరికి తెలిసిందే. ఈ విషయం ఆయనకి […]

ఎన్టీఆర్ v/s రామ్ చరణ్ ఆస్తులు మరియు రెమ్యూనరేషన్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు !

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఆదరణ దక్కిందో మనము చూశాము. అంతే కాకుండా ఇందులో హీరోలుగా నటించిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఈ సినిమాకి కలిసి పని చేయడం వలన వీరిద్దరి మధ్యన స్నేహం మరింత పెరిగింది. ఇందులో వీరి నటనకు ఫ్యాన్స్ అంతా ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే 1100 కోటు సాధించి రికార్డులు తన […]