“ఆర్ ఆర్ ఆర్ ..రణం రౌద్రం రుధిరం” దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసింది. ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఓ సినిమాని తీయ్యగలరు..అభిమానులు యాక్సెప్ట్ చేస్తారు అనే పాయింట్ ని ప్రూవ్ చేసింది. జనరల్ గా సినీ ఇండస్ట్రీలో హీరోని పొగడుతూ మరో హీరోని తక్కువ చేస్తే అభిమానులకు కోపం వచ్చేస్తుంది . అలాంటిది ఇద్దరు బడా హీరోలు స్టార్ సన్స్ ను […]
Tag: Ram Charan
ఆ వార్తలను నిజం చేస్తున్న చరణ్..ఇంతకన్నా ఏం కావాలి మెగా అభిమానులకు..!!
రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి వన్ అండ్ ఓన్లీ సన్. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ మెగా పవర్ రామ్ చరణ్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు . అంతేకాదు సినిమాలోకి తండ్రి పేరు చెప్పుకొని ఎంటర్ అయిన ఆ తర్వాత తన స్వయం శక్తితో సినిమా ఇండస్ట్రీలో నెట్టుకు వస్తున్నాడు. ప్రజెంట్ రాంచరణ్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన హీరోగా పేరు తెచ్చుకున్నాడు. రామ్ చరణ్ కెరియర్ పరంగా ఎలా […]
చరణ్ పై జరుగుతున్న కుట్ర ..మెగా ఫ్యాన్స్ గమనిస్తున్నారా..?
స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్‌లా సినిమాలంటే అంతా ఇంతా క్రేజ్ కాదు. సౌత్ సినిమా ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో సినిమా షూటింగ్ సెరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు. కొంత భాగం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా. మిగిలిన భాగం షూటింగ్ ఈ నెల మొదటి వారంలో మొదలుపెట్టారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ […]
రామ్ చరణ్ అభిమానులకి శుభవార్త… బేబీ బంప్ తో కనిపించిన ఉపాసన, ఫొటోస్ వైరల్!
ఈ న్యూస్ కచ్చితంగా మెగాభిమానులకు కిక్కిచ్చే వార్త. ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులకి శుభవార్త అనే చెప్పుకోవాలి. ఎప్పటినుండో వారు ఆ వార్త వినడానికి తీవ్రంగా నిరీక్షిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ సంఘటనతో వారి కోరిక నెరవేరినట్టే కనబడుతోంది. మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవైపు మెగా కోడలుగా వుంటూ, మరోవైపు అపోలో హాస్పిటల్ బాధ్యతలను చూసుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో ఎంతో […]
ఆ బ్రాండ్ కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన రామ్ చరణ్.. మరీ అన్ని కోట్లా?
మెగా వారసుడు హీరో రామ్ చరణ్ మంచి స్పీడుమీద వున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాతో రామ్ చరణ్ ఇండియా వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించాడు. నెట్‌ఫ్లిక్స్‌లో RRRను వీక్షిస్తున్న హలీవుడ్ ప్రేక్షకులు రాజమౌళి టేకింగ్‌ను తెగ మెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో రామ్ చరణ్, NTRలకు సూపర్ క్రేజ్ వస్తోంది. ఇకపోతే రాంచరణ్ అభిమానులకు ఓ కిక్కిచ్చే వార్త ఒకటి తెలిసింది. అదేమంటే రామ్ చరణ్ తన కెరీర్‌లోనే అతిపెద్ద […]
నాని డైరెక్టర్ ని అవమానించిన రామ్ చరణ్.. ఒక్క మాటతో పరువు తీసేసాడుగా..!?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో భారీ క్రేజ్ వచ్చింది. ఇదే క్రేజ్ తో రామ్‌చరణ్ నేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఈ సినిమాకు RC15 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో రామ్ చరణ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇది వీరిద్దరి కాంబోలో రెండవ సినిమాగా వస్తుంది.ఈ సినిమా శంకర్ పాన్ ఇండియా […]
జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న రాంచరణ్ హీరోయిన్.. వైరల్ అవుతున్న వీడియోలు!
మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటించిన తొలి సినిమా మీకు గుర్తుందా? అయితే అందులో పొగరుగా నటించిన హీరోయిన్ నేహాశర్మ కూడా గుర్తుండే ఉంటుంది. ఎందుకు గుర్తుండదు, ఆమె అందులో చేసిన పాత్రని ఈజీగా మర్చిపోవడం కష్టం మరి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ చెర్రీకి తొలి చిత్రం కాగా అది సూపర్ డూపర్ హిట్ అయ్యింది. టాలీవుడ్‌లో నేహాకు కూడా ఇదే తొలి విజయంగా చెప్పుకోవచ్చు. అయితే, నేహా శర్మ పర్సనాలిటీ అప్పట్లో ఇలియానాను […]
R R R కు బుల్లితెరపై ఘోర అవమానం.. ఇంత తక్కువ రేటింగా…!
ఇండియా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాగా తెరపైకి వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమా థియేటర్లోనే కాకుండా ఓటీటీలో కూడా 14 వారాల పాటు టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ సినిమాకు నేషనల్, ఇంటర్నేషనల్ సెలబ్రిటీ నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. సినిమాలో రాజమౌళి డైరెక్షన్, మేకింగ్ అద్భుతంగా ఉంది అంటూ ఆయన్ను ఆకాశానికి ఎత్తేశారు. ఈ సినిమా బుల్లితెరపై […]
రామ్ చరణ్ గొప్పతనం బయటపెట్టిన ట్రైనర్… చరణ్ ఆ విషయం దాచాడట?
రామ్ చరణ్ గురించి తెలియని తెలుగువాడు ఉండడు. బేసిగ్గా మెగాస్టార్ కొడుకు అయినప్పటికీ ఎంత సింప్లిసిటీ మెయింటైన్ చేస్తుంటాడో అందరికీ తెలిసిందే. వివాదాలకు ఆమడ దూరం వుండే చరణ్ అంటే అభిమానులకు పిచ్చి. రామ్ చరణ్ ఎంత ఒద్దికగా ఉంటాడో సందర్భాన్ని బట్టి సినిమావాళ్లు, సన్నిహితులు, స్నేహితులు ఎక్కడో ఒకచోట ప్రస్తావిస్తూనే వుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ విషయాన్ని రామ్ చరణ్ ట్రైనర్ అయినటువంటి ‘కుల్దీప్ సేతి’ చెప్పుకొచ్చాడు. అతను ఓ మీడియా వేదికగా మాట్లాడుతూ…. […]