టాలీవుడ్ స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెరకు గ్లామర్ మెరుపులు అందిన ఈ అమ్మడు.. యాంకరింగ్ రంగంలో దాదాపు దశాబ్ద కాలం పాటు దూసుకుపోయింది. జబర్దస్త్ లాంటి పాపులర్ కామెడీ షో లో యాంకరింగ్ తో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న అనసూయ.. మరొపక్క సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలోనే నాలుగైదు సినిమాలకు స్పెషల్ సాంగ్స్‌లో మెరిసింది. వాటిలో.. తాజాగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్ల […]
Tag: Ram Charan
” పెద్ది ‘ కోసం ఏకంగా ఓ ఊరినే నిర్మిస్తున్న మేకర్స్.. బడ్జెట్ ఎంతంటే..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న చరణ్.. తను నటించే ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నుంచి చివరిగా పాన్ ఇండియా లెవెల్లో గేమ్ ఛేంజర్ సినిమా వచ్చి డిజాస్టర్‌గా నిలిచింది. ఆయనా.. వెనరు తగ్గకుండా.. తన నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బ్లాక్ […]
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన జాన్వి.. పెద్ది సినిమాకు ఎన్ని కోట్లు అంటే..!
దివంగత అతిలోకసుందరి శ్రీదేవి నటవరసరాలిగా జాన్వి కపూర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి టాలీవుడ్‌లోను తన సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. సౌత్ ఇండస్ట్రీలో ఇప్పటికే మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. మొదట టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన తన అందచందాలతో ఆకట్టుకున్న జాన్వి.. పలువురు సౌత్ స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా రాణిస్తుంది. దీనికోసం కోట్లల్లో రెమ్యూనరేషన్ను ఛార్జ్ చేస్తుందని సమాచారం. […]
‘ పెద్ది ‘ చరణ్‌కు కోచ్‌గా ఆ స్టార్ హీరో.. పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్, బుచ్చిబాబు సన్న కాంబోలో తెరకెక్కనున్న లెటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ పెద్ది. ఇప్పటికే రిలీజైన టైటిల్, గ్లింప్స్‌తో ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తన స్టైల్లో బ్యాటింగ్ షాట్స్‌తో పెద్ది మార్క్‌ను చూపించాడు చరణ్. అయితే.. తాజాగా సినిమాకు సంబంధించిన మరో స్టార్ హీరో ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. బర్త్డే సందర్భంగా ప్రతి సినిమాలో ఆయన లుక్ ఎలా ఉంటుందో రివీల్ చేస్తూ.. ఇంట్రెస్టింగ్ పోస్ట్లను […]
బాలయ్య – జక్కన్న కాంబోలో ఏకంగా మిస్సయిన బ్లాక్ బస్టర్ ల లిస్ట్ ఇదే..!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలను మించిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న జక్కన్న.. సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ ఎరుగని డైరెక్టర్గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆయన ఈ జనరేషన్ హీరోలైన ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్లు ఇచ్చాడు. అంతే కాదు.. తారక్, చరణ్, ప్రభాస్ లను పాన్ ఇండియా స్టార్ హీరోలుగా మార్చిన ఘనత సైతం […]
చరణ్ టు రజిని ప్రైవేట్ జెట్లు ఉన్న స్టార్ హీరోల లిస్ట్ ఇదే..!
ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా సక్సెస్ సాధించి.. పాన్ ఇండియన్ స్టార్లుగా రాణిస్తున్న నటులు ఎంతో మంది ఉన్నారు. మార్కెట్‌కు తగ్గట్టు కోట్ల రమ్యునరేషన్ అందుకుంటూ.. రిచెస్ట్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నారు. అలా ఇండస్ట్రీలో లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తు.. రకరకాలుగా తమ నచ్చిన వస్తువులపై కోట్లు ధారపోస్తున్నారు. అంతేకాదు సౌత్ ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్న ఎంతోమంది స్టార్ హీరోలు ఏకంగా సొంత విమానాలు సైతం కొనుగోలు చేశారు. ఇంతకీ ఆ హీరోల లిస్ట్ ఒకసారి చూద్దాం చిరంజీవి, […]
మరోసారి విలన్‌గా నాగ్.. ఈ సారి ఆ తెలుగు హీరోతో వార్.. !
టాలీవుడ్ కింగ్ నాగార్జున గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. దానికి ప్రధాన కారణం కుబేర. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాకు.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున ఓ ప్రధాన పాత్రలో మెరిసారు. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్‌లో టాప్ సీనియర్ స్టార్ హీరోగా దూసుకుపోయిన నాగార్జున.. ఒక నెగిటివ్ షెడ్ పాత్రలో నటించడం ఫ్యాన్స్‌కు కాస్త షాక్‌ను కలిగించినా.. […]
గేమ్ ఛేంజర్‌తో లైఫ్ స్పాయిల్.. అతనే మమ్మల్ని కాపాడాడు.. ప్రొడ్యూసర్
టాలీవుడ్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నటించాలని ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టే ఎంతోమంది నటీనటులు కోరుకుంటూ ఉంటారు. ఇక అంత క్రేజ్, ఇమేజ్ రావడానికి ప్రధాన కారణం దిల్ రాజు అనడంలో అతిశయోక్తి లేదు. కానీ.. తెర వెనుక ఆయన సోదరుడు శిరీష్ రెడ్డి కష్టం కూడా అంతే ఉంటుందని సినీ వర్గాలు చెప్తుంటాయి. ఇక ఇప్పటికే వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్నో సినిమాలు తెరకెక్కి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో.. […]
పెద్ది ఐటెం సాంగ్.. చరణ్ సరసన ఆ హాట్ బ్యూటీనా.. అస్సలు ఊహించలేరు..!
గ్లోబల్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించనున్నారు. ఈ క్రమంలోనే సినిమాపై ఫ్యాన్స్‌లోనే కాదు.. సాధారణ ఆడియన్స్‌లోను మంచి హైప్ నెలకొంది. ఇక.. దానికి తగ్గట్టుగానే రీసెంట్గా రిలీజ్ అయిన గ్లింప్స్ సైతం భారీ రెస్పాన్స్‌ని దక్కించుకున్నాయి. ఇక సిగ్నేచర్ షాట్స్ అయితే ఆడియన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చాయి. క్రికెట్ లో ఇలాంటి షాట్స్‌కూడా […]