ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాంచరణ్ పాన్ ఇండియా రేంజ్‌లో గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో పెద్ది సినిమా షూట్‌లో బిజీబిజీగా గడుతున్నాడు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా.. 2026 మార్చి 28న గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధం అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించిన ఈ సినిమా.. బడ్జెట్ పరంగా ఎక్కడ రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే పెద్ది సినిమాపై అంచనాలు తారస్థాయిలో […]
Tag: Ram Charan – suKumar combo
టాలీవుడ్‌కు చెక్ పెట్టి.. బాలీవుడ్ కు చెక్కేస్తున్న సుకుమార్.. ఆ స్టార్ హీరోతో యాక్షన్ మూవీ
టాలీవుడ్ లెక్కల మాస్టారు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సక్సస్ ట్రాక్ రికార్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చివరిగా పుష్ప 2తో సాలిడ్ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న సుకుమార్.. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా మరో సినిమాను రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడట. గతంలో వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలం.. నాన్ బాహుబలి రికార్డ్‌లను సైతం బ్లాస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. వీళ్ళిద్దరి కాంబో సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే […]
సుకుమార్ నెక్స్ట్ మూవీ ఆ హీరో తోనే.. ఫుల్ క్లారిటీ వచ్చేసింది
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్.. తన సినీ కెరీర్‌లో పుష్పకి ముందు.. పుష్ప తర్వాత అనే రేంజ్‌కు పెంచుకున్నాడు. పుష్ప సిరీస్‌తో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్‌లో భారీ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని సత్తా చాటుతున్న సుక్కు.. తన సినిమాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయనతో సినిమా చేసేందుకు.. బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఆశక్తి చూపించే రేంజ్ కు ఎదిగాడు. టాలీవుడ్ లో జక్కన్న తర్వాత ఆ రేంజ్ లో సినిమాను తీయగల డైరెక్టర్ […]