టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక చరణ్ ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో కొత్త ప్రయోగాలు చేసి సక్సెస్ అందుకుంటున్నాడు. చాలెంజింగ్ రోల్ చేయడంలో ఆయన ఎంతో ఆశక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే.. చరణ్ పెద్ది సినిమాతో ఫ్యాన్స్ మైండ్ ని బ్లాక్ చేయబోతున్నాడన్న న్యూస్ వైరల్ గా మారుతుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రేపు రిలీజ్ కానుంది. శ్రీ రామ నవమి సందర్భంగా.. […]