గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చే సంక్రాంతికి కనుకగా జనవరి 10న ప్రేక్షకులు ముందుకు రాబోతున్న గేమ్ ఛేంజర్ మూవీ పై పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ కి పట్టుమని ఇంకా 15 రోజులు కూడా సమయం లేదు.. అయినప్పటికీ మేకర్స్ ప్రమోషన్స్ లో జోరు అసలు పెంచలేదు .. ఇక దాంతో అభిమానులు ఈ మూవీ అప్డేట్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు […]