చైతూ కథతో శర్వా కొత్త మూవీ.. సక్సెస్ అవుతారా..?

సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరోకి కథ అనుకొని.. ఆ తర్వాత మరో హీరోతో ఆ సినిమా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నాగచైతన్య చేయాల్సిన కథతో ఇప్పుడు శర్వానంద్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. సామజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు తన తదుపరి చిత్రాన్ని నాగచైతన్యతో చేయనున్నాడని మొన్నా మధ్య వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా శ్రీ విష్ణు తో ఈ సినిమా […]