రజనీతో భాష సీక్వెల్ ప్లాన్ చేసిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. కట్ చేస్తే..

కోలీవుడ‌్ సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్‌లోనే ఎవర్‌గ్రీన్ క‌ల్ట్ మూవీగా నిలిచిన సినిమాల్లో భాష ఒకటి. డైరెక్టర్ సురేష్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా ప్యూర్ మాస్ యాక్షన్ ఎంటర్టైలర్ గా తెర‌కెక్కి ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి బాక్స్ ఆఫీస్ బ్లాస్టింగ్ సినిమా.. సీక్వెల్‌ను ఓ టాలీవుడ్ డైరెక్టర్ చేయాలని ఎంతగానో కష్టపడ్డాడట‌. దానికి తగ్గట్టుగా అన్ని ప్లాన్స్ చేసుకున్నాడట‌. ఇంతకీ ఆ తెలుగు స్టార్ డైరెక్టర్ ఎవరు..? […]

జయలలితతో విభేదాలపై రియాక్ట్ అయిన రజనీకాంత్.. ఏమన్నారంటే..?

సూపర్ స్టార్ రజనీకాంత్ కేవలం కోలీవుడ్‌లోనే కాదు.. టాలీవుడ్‌లోను తిరుగులేని ఇమేజ్ సంపాదించుకొని కోట్లాదిమంది అభిమానాన్ని ద‌క్కించుకున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియన్ సినిమాలు ఇంకా ఇండస్ట్రీకి పరిచయం కాకముందే.. పాన్ ఇండియా లెవెల్‌లో హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. రజినీకాంత్ ఇక ఏడుపదుల వయసు మీద పడినా ఇప్పటికీ అదే ఎనర్జీ, మేనరిజంతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ వరుస సక్సెస్‌ల‌తో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కూలి, జైలర్ 2 సినిమా షూట్‌లలో బిజీగా గడుపుతున్న సంగతి […]

రజనీకాంత్ కి భార్య, లవర్, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?

కోలీవుడ్ సూపర్ స్టార్‌గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న రజనీకాంత్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లోను ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోగా దూసుకుపోతున్న రజనీకాంత్.. స్టైల్, యాటిట్యూడ్‌తో రోజు రోజుకు ఫ్యాన్స్‌ను మరింతగా పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే రజినీకాంత్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారుతుంది. ఆయన సినీ కెరీర్ మొత్తంలో ఆయనకు భార్యగా, లవర్ గా, అమ్మగా నటించినా హీరోయిన్ ఒకరు ఉన్నారట. ఆమె ఎవరో […]