పెళ్లి పీటలు ఎక్కనున్న రవితేజ హీరోయిన్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..?!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ పెళ్లి అనగానే.. అదో సంచలనంగా తెగ ట్రెండ్ అవుతుంది. చాలామంది నటీమణులు డేటింగ్ చేసి కొంతకాలానికి పెళ్లి పీటలు ఎక్కుతుంటే.. మరికొందరు మాత్రం పెద్దలు అంగీకారంతో ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు తెలియకుండానే ఎంగేజ్మెంట్ చేసుకొని ఫ్యాన్స్ కు స‌డ‌న్ షాక్ ఇస్తున్నారు. అలా తాజాగా ఓ యంగ్ హీరోయిన్ తన ప్రియుడిని పరోక్షంగా ప్రేక్ష‌కుల‌కు పరిచయం చేసింది. త్వరలో పెళ్లితో ఆ బంధానికి శుభం కార్డు వేయబోతుందని తెలుస్తోంది. ఇంతకీ ఆమె […]