భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉండి కూడా సక్సెస్ కాలేకపోయిన వారసులు ఎందరో తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నారు. ఈ లిస్ట్‌లో సీనియర్ స్టార్ హీరో, యాంగ్రీ యంగ్‌మెన్ రాజశేఖర్ కూతుళ్లు కూడా ఒకరు. చిన్న కూతురు శివాత్మిక `దొరసాని` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ తర్వాత శివాత్మిక పలు ప్రాజెక్ట్స్ టేకప్ చేసినా.. అవి ఇప్పటి వరకు […]