రాజాసాబ్ రిలీజ్ డేట్ లీక్ చేసిన ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్. హార‌ర్, కామెడీ, రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో.. మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి హీరోయిన్ గా మెరువనున్నారు. ఇక.. ప్రభాస్‌కు విల‌న్‌గా బాలీవుడ్ యాక్టర్.. సంజయ్ దత్ మెరవనున్నాడు. థ‌మన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజే విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలోనే.. తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ […]

‘ రాజాసాబ్ ‘ కోసం ప్రభాస్ మాస్టర్ ప్లాన్.. అలా చేస్తే సంక్రాంతికి బ్లాక్ బస్టర్ పక్కా.. !

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమా ఆఫర్లను అందుకని బిజీ లైనప్‌తో దూసుకుపోతున్న ప్రభాస్.. ప్రస్తుతం మారుతి డైరెక్ష‌న్‌లో రాజాసాబ్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ ఇటీవ‌ల‌ నటించిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ లుగా నిలవడం.. అలాగే రాజాసాబ్‌ పక్క కమర్షియల్ ఫార్మాట్లో తెరకెక్కడంతో.. ప్రభాస్ అభిమానులంతా ఈ సినిమా కోసం […]

ప్రభాస్ ” రాజాసాబ్ ” పై అటువంటి కామెంట్స్ చేసిన మారుతి..!

కమర్షియల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా ” రాజా సాబ్ ” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా ఈ సినిమాపై మారుతి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమా గురించి మాట్లాడిన మారుతి కొన్ని విషయాలను వెల్లడించాడు. ఈయన మాట్లాడుతూ..” రాజాసాబ్ సినిమా గురించి మాటల్లో చెప్పలేను. చేతల్లో చూపిస్తా. కెరీర్ […]