SSMB 29 రిలీజ్ డేట్ ఫిక్స్.. జక్కన్న ఆ బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ నే ఫాలో అవుతున్నాడా..?

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూప‌ర్ స్టార్‌ మహేష్ బాబు కాంబోలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. జక్కన్న ఈ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌లో రూపొందించేలా ప్లాన్ చేస్తున్నాడు. దాదాపు రూ.1500 కోట్ల బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. మహేష్ బాబు – జక్కన్న కాంబోలో […]

మహేష్‌తో సవాల దగ్గర డ్యాన్స్ చేయిస్తా.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!

సూపర్ స్టార్ కృష్ణ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో తన స‌త్తా చాటుకున్నాడు. తనదైన స్టైల్ లో విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. సూపర్ హిట్లు, బ్లాక్ బ‌స్టర్లు, ఇండస్ట్రియల్ హిట్లు అని తేడా లేకుండా ఎన్నో సినిమాలను త‌న ఖాతాలో వేసుకున్న మ‌హేష్ రీజినల్ పిల్మ్‌స్‌తోను పాన్ ఇండియా సినిమాలకు సైతం పోటీ ఇచ్చి.. తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయనతో సినిమా చేసే […]

బన్నీ – చరణ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్.. డైరెక్టర్, బడ్జెట్ డీటెయిల్స్ తెలిస్తే ఫ్యుజులు ఎగిరిపోతాయి..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఈ ఇద్దరు స్టార్ హీరోలకు తెలుగు ఆడియన్సస్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకొని పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్న ఈ ఇద్దరు హీరోల మధ్య గతంలో ఎంతో మంచి బాండింగ్ ఉండేదన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్యన వార్‌ జరుగుతుందని.. మెగా, అల్లు ఫ్యామిలీల మధ్యన చిచ్చు చెలరేగిందంటూ వార్తలు తెగ వైరల్ […]

రాజమౌళి సినిమాల్లో చిరంజీవి ఫేవరెట్ మూవీస్ లిస్ట్ ఇదే..!

సిన్ ఇండస్ట్రీలో స్థానం సాధించి సెలబ్రిటీగా మారాలని ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో ఎంతోమంది అడుగు పెడుతుంటారు. అయితే సక్సెస్ అనేది అందరికీ సాధ్యం కాదు. ఎంతో కష్టం ఎన్నో అవమానాల తర్వాత ఇండస్ట్రీలో సక్సెస్ సాధిస్తారు. మరి కొంతమంది ఇండస్ట్రీలో వచ్చే అవాంతరాలను ఎదుర్కోలేక వెనుతిరిగి వెళ్ళిపోతారు. అలా.. ఇప్పటికే ఎంతోమంది ఇండస్ట్రీలో కొనసాగుతున్న స్టార్ హీరో, హీరోలు, దర్శకులు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు ఎన్నో అవమానాలు కష్టాలను ఎదుర్కొన్నవారే. అలాంటి వారిలో దర్శక ధీరుడు రాజమౌళి కూడా […]

చరణ్ మూవీ చూసి తన సినిమాలో సీన్ మార్చేసిన మహేష్.. కట్ చేస్తే రిజల్ట్ ఇదే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ ఎస్ఎస్ఎంబి 29 షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమా రూపొందుతుంది. ఇక మహేష్ బాబు సినీ కెరీర్‌లో ఆయన ఎక్కువగా పని చేసిన డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక‌రు. వీరిద్దరి కాంబోలో అతడు, ఖలేజా, గుంటూరు కారం సినిమాలు తెరకెక్కి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇక ఖలేజా సినిమా.. భారీ అంచనాల నడుమ గ్రాండ్ లెవెల్‌లో రిలీజై […]

రాజమౌళి సినీ కెరీర్ లో జీర్ణించుకోలేకపోయినా ఏకైక బాధ అదే..!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇంత పెద్ద టాప్ డైరెక్టర్గా ఎదిగిన‌ ఆయన.. 24 ఏళ్ల సినీ కెరీర్‌లో ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా రాణిస్తున్నా.. ఒకే ఒక బాధాకర సంఘటన మాత్రం ఎప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాడట. ఆ సంఘటన గురించి ఇటీవల ఇంటర్వ్యూలో స్వయంగా జక్కన్న వివరించాడు. కెరీర్ బిగినింగ్‌లో ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయిన కష్టాలు ఎదుర్కోక తప్పదు.. కానీ రాజమౌళి టాప్ డైరెక్టర్గా […]

SSMB 29: త్వరలో ఓ మాస్టర్ క్లాస్ మూవీ.. అంతకుమించి నో వర్డ్స్.. పృథ్వీరాజ్ సుకుమారన్

టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్, ప్రెస్టేజియ‌స్‌ మూవీ SSMB 29. రాజమౌళి డైరెక్షన్‌లో.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెర‌కెక్కనున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌పై.. ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో.. ఎప్పుడు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వస్తాయా అంటూ ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇది మహేష్ కెరీర్‌లోనే కాదు.. రాజమౌళి కెరీర్‌లో కూడా అత్యంత భారీ బడ్జెట్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. ఇక […]

చరణ్, తారక్ కాంబోలో మరో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్.. డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ సినిమాలు.. హాలీవుడ్ రేంజ్‌లో సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్నాయి అంటే దానికి ఆర్‌ఆర్ఆర్ సినిమా ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. అయితే సినిమా ఇంత రీచ్ రావడానికి రాజమౌళినే కారణం కాదు. చరణ్, ఎన్టీఆర్‌లు కూడా చాలా ముఖ్యమని చెప్పవచ్చు. కథలో బలం లేకపోయినా.. స్టోరీ ఈ రేంజ్‌లో అద్భుతం క్రియేట్ చేసిందంటే.. దానికి ఇద్దరు హీరోల మధ్యన ఉన్న ర్యాంపో ప్రధాన కారణం. వీళ్ళిద్దరూ కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నిజంగా వీరు నిజమైన స్నేహితులా, […]

ఆ యంగ్ హీరోతో రాజమౌళి డాటర్ డేటింగ్.. మేటర్ ఏంటంటే..?

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ హీరోస్, డైరెక్టర్స్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్‌లో సినిమాలు చేసి సత్తా చాటుకోగలుగుతున్నారంటే.. దానికి బీజం వేసింది రాజమౌళినే అనడంలో అతిశయోక్తి లేదు. కేవలం డైరెక్టర్ గానే కాదు.. ఒక వ్యక్తిగాను ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే జక్కన్న.. సామాజిక స్పృహ కలిగి ఎన్నో కార్యక్రమాలను చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే చాలామందికి తెలియని ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. […]