కీరవాణి కోసం అవసరమైతే మహేష్ సినిమా వదిలేస్తా.. రాజమౌళి హాట్ కామెంట్స్

సినీ ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్న ప్రతి ఒక్కరు రాజమౌళి డైరెక్షన్లో నటించాలని ఆరాట‌పడుతుంటారు. ఆయన సినిమా అంత సులువుగా ఏమైపోదు. కనీసం.. రెండు మూడేళ్లయిన డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ గ్యాప్ లో మరో సినిమా చేయడానికి కూడా స్కోప్ ఉండదు. ఈ క్రమంలోనే.. ఇతర హీరోలు మూడు నాలుగు సినిమాలు చేసేసి భారీ రెమ్యూనరేష‌న్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది. అయినా.. కూడా జక్కన్న తోనే సినిమా చేయాలని హీరోస్ ఎదురుచూస్తూ ఉంటారు. కారణం.. ఆయన సినిమా […]

క‌నీసం అవ‌గాహ‌న‌ లేకుండా తీసి రాజమౌళి బ్లాక్ బస్టర్ కొట్టిన మూవీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ దర్శకధీరుడుగా పాన్ ఇండియాలో తిరుగులేని ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న రాజమౌళి.. ప్రస్తుతం ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ప్రస్తుతం ఈ రేంజ్‌లో రాజమౌళి సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం ఆయన ప్లానింగ్, క‌ష్టం. అలాగే.. తనతో పాటు ఇతర నటీనటులను కూడా సినిమా కోసం అంతే కష్టపెడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే తను తెర‌కెక్కించిన ప్రతి సినిమా అవుట్ ఫుట్ ఆడియన్స్ను ఆకట్టుకుని.. బ్లాక్ బస్టర్ […]

మహేష్ కు మాటిచ్చిన రాజమౌళి.. బాహుబలి కంటే ముందే..!

టాలీవుడ్ దర్శకుడు రాజమౌళితో సినిమా చేయాలని ప్రతి ఒక్క స్టార్ హీరో కలలు కంటూ ఉంటారు. ఇక పాన్ ఇండియా లెవెల్‌లో బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ సినిమాలు రిలీజై.. పాన్ ఇండియన్ సక్సెస్ దక్కించుకున్న తర్వాత.. ఆయన క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్, హాలీవుడ్ వరకు.. ఎంతో మంది స్టార్లు సైతం రాజమౌళితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే.. తన సినిమాలకు హీరోలను ఎంచుకునే ఛాయిస్ రాజమౌళికి వచ్చింది. ఏ హీరోతో […]

SSMB 29: గ్రాండ్ లెవెల్లో టైటిల్ లాంచ్ ఈవెంట్.. హాలీవుడ్ కు రీసౌండ్ వినిపించేలా..!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇంటర్నేషనల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. బాహుబలితో పాన్ ఇండియాను షేక్ చేసిన జక్కన్న.. త్రిబుల్ ఆర్ లోని నాటు నాటు సాంగ్ తో ప్రపంచం మొత్తం షేక్ అయ్యేలా చేశాడు. అయితే.. ఇప్పుడు చేస్తున్న మహేష్ సినిమాతో ఫస్ట్ టీజర్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ లో రీచ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు అంటూ టాక్ నడుస్తుంది. ఇక‌ మహేష్తో రాజమౌళి సినిమా సైలెంట్ షూట్‌ను జరుపుకుంటున్న […]

బాహుబలి రీ రిలీజ్ భారీ బిజినెస్.. పాన్ ఇండియా లెవెల్ లో క్రేజీ రికార్డ్..!

ప్రభాస్ హీరోగా.. రాజమౌళి డైరెక్షన్‌లో తర్కెక్కిన బాహుబలి.. ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేసిందో.. తెలుగు సినిమా ఖ్మాతిపి ఎంత‌లా పెంచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఇది మూవీ కాదు ఒక బ్రాండ్. అలాంటి బాహుబలి మరోసారి రిలీజ్‌కు సిద్ధమవుతుంది. అయితే ఈ సినిమాలో ఒక రీ రిలీజ్ సినిమాగా కాకుండా.. సరికొత్త సినిమాగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ […]

SSMB 29: బిగ్ బ్లాస్ట్ కు ముహూర్తం పిక్స్.. గ్రాండ్ ట్రీట్ తో ఫ్యాన్స్ కు పండుగే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎస్‌ఎస్‌ఎంబి 29 రన్నింగ్ టైటిల్‌తో రూపొందుతున్నాయి. ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్‌లో అంచనాలు నెల‌కొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్‌ని కూడా రివీల్‌ చేయకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న జక్కన్న.. ఈ సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్‌లో మంచి ఆస‌క్తి మొదలైంది. త్రిబుల్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి నటిస్తున్న […]

రాజమౌళి సపోర్ట్ తోనే తేజ సజ్జ సక్సెస్ కొట్టాడా.. ఇద్దరి మధ్యన బంధుత్వం ఏంటో తెలుసా..?

టాలీవుడ్ దర్శకుడాగా రాజమౌళికి పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్ క్రియేట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు తాను తెర‌కెక్కించిన ప్రతి సినిమాతో మంచి సక్సెస్ అందుకుని తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే కేవలం పాన్ ఇండియా అభిమానులు కాదు.. పాన్ వరల్డ్ రేంజ్‌లో ఉన్న తెలుగు ప్రేక్షకులంతా రాజమౌళి సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం పాన్ వరల్డ్‌ను టార్గెట్ చేసుకొని మహేష్ బాబుతో […]

అతని కోసం రంగంలోకి రాజమౌళి.. వెబ్ సిరీస్ లో స్పెషల్ గెస్ట్ గా..

టాలీవుడ్ దర్శక దీరుడు రాజమౌళి కేవలం టాలీవుడ్ లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్ లో దర్శకుడుగా ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ స్టార్ హీరో రేంజ్ లో ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నారు. అలాంటి రాజమౌళి దర్శకుడిగా కాకుండా.. ఓ నటుడుగా స్క్రీన్ పై కనిపిస్తే ఇక ఆయన ఫ్యాన్స్ లో ఉండే సందడి వాతావరణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి ఏ సినిమాలో అయినా చిన్న […]

ఏకంగా 10 వేల కోట్లు.. టాలీవుడ్ సత్తా చాటుతున్న మహేష్, రాజమౌళి..!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళికి కేవలం పాన్ ఇండియా లెవెల్లో కాదు.. ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్ లో ఇమేజ్ ఏర్పడింది. తన ప్రతి సినిమాతో తాను మాత్రమే సక్సెస్ అందుకోవడం కాదు.. తెలుగు సినిమా కీర్తి అంతకంతకు పెంచుకుంటూ పోతున్నాడు జక్కన. ఇండియాలో ఉన్న టాప్ సూపర్ స్టార్స్‌ కంటే.. జక్కన్న పెద్ద స్థాయిలో నిలిచాడు. బాహుబలి సిరీస్‌తో టాలీవుడ్‌ను పాన్ ఇండియా రేంజ్‌కు తీసుకెళ్లిన ఈయన.. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఇంటర్నేషనల్ లెవెల్లో నిలబెట్టాడు. ఇప్పుడు […]