జపాన్​లో `ఆర్ఆర్ఆర్‌` రికార్డు.. ఆనందంతో ఉప్పొంగిపోతున్న జ‌క్క‌న్న‌!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగెస్ట్ మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్` గత ఏడాది మార్చిలో విడుదలై ఎంతటి సంచలన‌ విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. విడుదలై ఇన్ని నెలలు గ‌డుస్తున్నా ఆర్ఆర్ఆర్ మ్యానియ‌ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం ఆస్కార్ రేసులో దూసుకుపోతోంది. తాజాగా జపాన్ లో మరో రికార్డును సృష్టించింది. జపాన్ దేశంలో ఈ చిత్రం 100 […]

అల్లు ఫ్యామిలీతో రాజ‌మౌళి విభేదాలు.. అస‌లెక్క‌డ చెడిందో తెలుసా?

బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన దర్శకధీరుడు రాజమౌళి `ఆర్ఆర్ఆర్` తో ఇంటర్నేషనల్ స్థాయిలో భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. రాజ‌మౌళి ఒక సినిమా తీస్తే హాలీవుడ్ కూడా ఇటువైపే చూసే విధంగా ఆయన రేంజ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే రాజమౌళితో ఒక్క సినిమా అయినా చేయాలని ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్లు ఆరాటపడుతున్నారు. కానీ రాజమౌళి కేవలం తెలుగు హీరోలతోనే సినిమాలు చేయడం గొప్ప విషయం అని చెప్పుకోవాలి. నేటితరం హీరోల్లో ఎన్టీఆర్, […]

రాజమౌళి జగత్ కంత్రి..ఈ హిట్ సీను అక్కడ నుంచి కాపీ కొట్టాడా..!?

తెలుగు సినిమాకి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది రాజమౌళి అనే చెప్పాలి.. ఆయన తెరకెక్కించిన బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని తీసుకువెళ్లి.. ఈ సినిమాలుకు ఎన్నో అంతర్జాతీయ అవార్డులను దక్కించుకున్నాడు. ఇప్పటికే రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాలోని ‘నాటు నాటు సాంగ్’ ఆస్కార్ కి కూడా నామినేట్ అయింది. ఇప్పుడు ఇది ఇలా ఉంటే రాజమౌళి తన కెరియర్ మొదటిలో తెరకెక్కించిన […]

సుమ భర్తతో అలాంటి పని చేయించిన ఎన్టీఆర్..అడ్డంగా ఇరుక్కుపోయాడు గా..!

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలకు ఉండే స్నేహాల గురించి మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. మనం పాత తరం హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ దగ్గర నుంచి చిత్ర పరిశ్రమంలో స్నేహ సంబంధ‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తరం హీరోలలో పవన్ కళ్యాణ్, స్టార్‌ దర్శకుడు త్రివిక్రమ్ మధ్య కూడా మంచి స్నేహ సంబంధం ఉంది. ఇక తర్వాత జూనియర్ ఎన్టీఆర్, స్టార్ యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల మధ్య కూడా ఎంతో మంచి స్నేహ […]

కళాతపస్వి స్వాతిముత్యం తర్వాత.. అలాంటి అరుదైన ఘనత రాజమౌళి ఇదే..!

మన భారతీయ చిత్రపరిశ్రమలో ఇప్పటికి ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. ఎందరో గొప్ప నటులు ఇప్పటికి ప్రేక్షకులను తమ నటనతో అలరిస్తూనే ఉన్నారు. ఎందరో నటులు వస్తున్నారు పోతున్నారు ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేశాయి. మన భారతీయ చిత్ర పరిశ్రమంలో 1957 నుంచి ఇప్పటివరకు అంతర్జాతీయ ఆస్కార్ అవార్డులకు 54 చిత్రాలు అధికారికంగా నామినేట్ అయ్యాయి. ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కూడా ఎన్నో గొప్ప సినిమాలు […]

ఆ ఒక్క తప్పు వల్ల చేజేతులా ఆస్కార్ వదులుకున్న ఇండియా..!

ఈ సంవత్సరం 95వ ఆస్కార్ అవార్డుల్లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా తన ఉనికి చాటుకుంటుందని ఎక్కువ మంది అంచనా వేశారు. కాకపోతే పలు విభాగాల్లో ఎంపిక అవుతుందని ఆశిస్తే.. ప్రస్తుతానికి ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకు మాత్రమే నామినేషన్‌ దక్కింది. ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం విభాగంలో త్రిబుల్ ఆర్ కు నిరాశ తప్పలేదు. ‘నాటు నాటు’ పాటకు ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు ఎన్నో అంతర్జాతీయ […]

ఆస్కార్ నామినేషన్స్ కోసం రాజ‌మౌళి పెట్టిన ఖర్చు తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!

టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన బిగ్గెస్ట్ మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ఆర్ఆర్ఆర్‌`లోని నాటు నాటు పాట ఆస్కార్‌ నామినేషన్స్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ సాంగ్ నిల‌వ‌డంతో తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్ భారత దేశ సినీ ప్రేక్షకులు సైతం ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ వారు ఆర్ఆర్‌ఆర్‌ సినిమాను ఆస్కార్‌ కి పంపించక పోవడంతో రాజ‌మౌళి టీం ఓపెన్ క్యాటగిరిలో ఆస్కార్ కోసం పోటీపడ్డారు. […]

రాజమౌళిని రిజెక్ట్ చేసిన స్టార్స్ వీళ్లే..!!

.. ఇక తనతో సినిమా చేసేందుకు అవకాశం వస్తే ఏ హీరో కూడా వదులుకోరు. వెంటనే ఓకే చెప్పేస్తూ ఉంటారు. అయితే రాజమౌళి కావాలనే కొందరి నటులను తమ సినిమాలో నటించాలని అడిగినప్పుడు కొంతమంది వివిధ కారణాల చేత రాజమౌళి దర్శకత్వంలో నటించానని తెలియజేసినట్లు సమాచారం. ఆ హీరోలు ఎవరు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.. ఇక […]

రాజమౌళి సినిమాలలో.. ఇష్టం లేని సినిమా అదే.. రమా రాజమౌళి..!!

టాలీవుడ్ లో దిగ్గజ దర్శకుడు డైరెక్టర్ రాజమౌళికి ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. రాజమౌళి తెరకెక్కించి ఎలాంటి సినిమా అయినా సరే కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూ ఉంటుంది రాజమౌళి భార్య రమా రాజమౌళి. సినిమాలోని ప్రతి క్యారెక్టర్లు ఎలాంటి కాస్ట్యూమ్స్ కావాలి అనే విషయంపై ఎప్పుడు రాజమౌళి తన భార్యతో చర్చించిన తర్వాతే ఫైనల్ చేస్తారట. వాస్తవానికి రాజమౌళి సినిమాలకి పనిచేసే వారిలో ఎక్కువ మంది అతని కుటుంబ సభ్యులు ఉంటారని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే […]