టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఎస్. ఎస్. ఎం. బి 29 షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో విపరీతమైన క్రేజ్, పాపులారిటీ దక్కించుకున్న రాజమౌళి.. ఈ క్రమంలోనే ఓ ప్రముఖుడి బయోపిక్ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆ బయోపిక్ సంబంధించిన హక్కుల విషయంలో మరో డైరెక్టర్ తో ఆయనకు పోలీ మొదలైందట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు.. ఆ బయోపిక్ ఏవరిది.. ఆ రైట్స్ ఎవరికి దక్కాయి.. ఒకసారి తెలుసుకుందాం. […]
Tag: rajamouli
ఇండస్ట్రీలో రాజమౌళి స్టార్ట్ చేసిన ఆ బ్యాడ్ ట్రెడిషన్.. చెక్ పెట్టిన ఏకైక వ్యక్తి అతనే..!
టాలీవుడ్ సినిమాలకు పాన్ ఇండియా లెవెల్‌లో ఇమేజ్ను తెచ్చిపెట్టి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన డైరెక్టర్స్ లిస్టులో మొట్టమొదట వినిపించే పేరు దర్శకధీరుడు రాజమౌళి ఇండియన్ సినిమాలో రీజినల్ బ్యారేజ్ దాటించి.. గ్లోబల్ లెవెల్‌లో దూసుకుపోయేలా రాజమౌళి తన టాలెంట్‌తో సత్తా చాటాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే బాహుబలి, ఆర్ఆర్ఆర్‌తో సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేసిన జక్కన్న ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో హాలీవుడ్ లెవెల్‌లో అడ్వెంచర్స్ థ్రిల్లర్ రూపొందిస్తున్న […]
SSMB 29: 2027 టార్గెట్ చేసిన జక్కన్న.. మళ్లీ ఆ లక్కీ డేట్ లాక్ అయ్యిందా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ప్రస్తుతం ఎస్‌ఎస్ఎంబి 29 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా సెట్స్‌పైకి రాకముందే.. ఆడియన్స్‌లో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫారెస్ట్ అడ్వెంచర్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను.. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే. ఎల్. నారాయణ ఏకంగా రూ.1500 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం జక్కన్న నేషనల్ లెవెల్ కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్ […]
మహేష్ – రాజమౌళి సినిమాలో ఈ నల్లజాతీయుడు.. బ్యాక్ గ్రౌండ్ ఇదే..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29లో మెయిన్ విలన్ ఎవరో ఇప్పటివరకు రివీల్ కాలేదు. ఇక ఓ కీలక పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కానీ.. అది మెయిన్ విలన్ పాత్ర కాదంటు టాక్ ఎప్పటి నుంచో వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఇక మొదటి నుంచి రాజమౌళి సినిమాలో విలన్ పాత్రలంటే చాలా డిఫరెంట్గా డిజైన్ చేస్తూ ఉంటాడు జక్కన్న. ఎలాంటి ఇమేజ్ లేని […]
ఆ స్టార్ కమెడియన్ దగ్గర రాజమౌళి అసిస్టెంట్గా చేశారా.. ఇది ఎక్కడి ట్విస్ట్ రా స్వామి..!
దర్శకధీరుడు రాజమౌళి.. ఇప్పుడు ఇది పేరు కాదు ఒక బ్రాండ్. టాలీవుడ్ లోనే కాదు.. ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది. పాన్ ఇండియన్ డైరెక్టర్ గా రాజమౌళి మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్నారు. మొదట టాలీవుడ్ స్టార్ హీరోగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న రాజమౌళి.. బాహుబలితో పాన్ ఇండియన్ డైరెక్టర్‌గా మారిపోయాడు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు భాగాలుగా రిలీజై భారీ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత ఆయన రూపొందించిన ఆర్‌ఆర్ఆర్.. ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. చరణ్, […]
రాజమౌళి పై లోకేష్ సెటైర్లు.. 3 ఏళ్లు టైం పట్టడానికి నేనేం RRR చేయట్లేదు అంటూ..!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజన్‌కు ఎలాంటి క్రేజ్, పాపులారిటి ఉందో తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో మంచి ఇమేజ్ను సంపాదించుకున్న లోకేష్.. ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా డైరెక్టర్‌గా దూసుకుపోతున్నాడు. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ కూలి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న లోకేష్.. తర్వాత పలు సీక్వెల్స్ తో పాటు.. క్రేజీ ప్రాజెక్టులతోను సందడి చేయనున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆయన […]
రాజమౌళి – మహేష్ మూవీలో ఒకప్పటి స్టార్ డైరెక్టర్
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో ఎస్ఎస్ఎంబి 29 ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో అడ్వెంచర్స్ థ్రిల్లర్గా రూపొందిస్తున్నాడు. ఈ క్రమంలోనే నేషనల్ లెవెల్ ఆడియన్స్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటిగా రూపొందుతున్న ఈ సినిమాతో మరోసారి తనను తాను ప్రూఫ్ చేసుకోవాలనే కసితో ఉన్నాడు జక్కన్న. ఇక ఇలాంటి […]
రాజమౌళి తర్వాత ఆ డైరెక్టర్ తో మహేష్ మూవీ.. మైండ్ బ్లోయింగ్ ప్లాన్..!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రూపొందిస్తున్న మూవీ ఎస్ఎస్ఎంబి 29. మహేష్ బాబు హీరోగా రూపొందిస్తున్న ఈ సినిమా.. పాన్ వరల్డ్ రేంజ్‌లో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్‌లో రూపొందుతుంది. కే.ఎల్. నారాయణ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. సెట్స్‌పైకి రాకముందే ఆడియన్స్‌లో భారీ అంచనాలను నెలకొల్పింది. ఇండియన్ మోస్ట్ అవైటెడ్ సినిమాల లిస్టులో మొదటి వరుసలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి.. శరవేగంగా […]
ఆ మేటర్ లో జక్కన్నకే పోటీ ఇస్తున్న నాని.. సూపర్ హీరో అనిపించుకున్నాడుగా..!
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి క్లాప్ అసిస్టెంట్ నుంచి స్టార్ హీరోగా ఎదుగాడు నాని. ప్రస్తుతం ప్రొడ్యూసర్ గాను తన హవా చూపిస్తున్నాడు. ఇక ఆయన సక్సెస్ కు.. హార్డ్ వర్క్, నాచురల్ నటన ప్రధాన కారణాలు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అష్ట చమ్మ సినిమాతో హీరోగా మారిన నాని.. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకోవడమే కాదు.. నటనకు ప్రశంసలు దక్కించుకున్నాడు. తర్వాత వచ్చిన అలా మొదలైంది, భీమిలి కబడ్డీ జట్టు, పిల్ల జమిందార్ […]