టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి.. ప్రభాస్‌తో తెరకెక్కించిన బాహుబలితో పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్‌దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ అవార్డును దక్కించుకుని తెలుగు సినిమా ఖ్యాతిని మరో మెట్టు ఎక్కించాడు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్న జక్కన్న.. ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పాడు ఈ క్రమంలో రాజమౌళితన నెక్స్ట్ మూవీ హీరో ఎవరు అనేదానిపై […]
Tag: rajamouli mahesh movie
రాజమౌళి-మహేష్ మూవీలో అఖిల్ కీలక పాత్ర.. ఓపెన్ అయిన అక్కినేని చిన్నోడు!
అక్కినేని చిన్నోడు అఖిల్ ప్రస్తుతం `ఏజెంట్` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తే.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రను పోషించారు. ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఏజెంట్ ప్రమోషన్స్ లో భాగంగా అఖిల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. `ఆర్ఆర్ఆర్` వంటి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ […]