ఇప్పటివరకు రాజమౌళి – బన్నీ కాంపోలో సినిమా రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. బాహుబలి పాన్ ఇండియన్ సిరీస్ లతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని తెలుగు సినిమా ఖ్యాతి రెట్టింపు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో ఆర్‌ఆర్ఆర్ సినిమా తెర‌కెక్కించి మరోసారి తెలుగు సినీ ఇండస్ట్రీ తలెత్తుకునేలా చేశారు. ఇక ఇప్పటివరకు ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుడుగా మరో రికార్డ్ రాజమౌళి సొంతం. ఇవన్నీ రేర్ ఫీట్స్ అనడంలో సందేహం లేదు. ఇక సినిమా సినిమాకి అతని రేంజ్ […]