బన్నీ మాస్ ప్లానింగ్ వెనుక రాజమౌళినా.. అస‌లు మ్యాట‌ర్ తెలిస్తే షాకే..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకుని ఇంటర్నేషనల్ లెవెల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త‌న న‌ట‌న‌తో సత్తా చాటుకున్న బన్నీ.. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ఈ సినిమా ఏకంగా 1800 కోట్ల వసూలు కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా టాలీవుడ్ దర్శ‌క‌ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి 2 రికార్డులను సైతం పట్టాపంచలు చేసింది. ఇక.. ఈ సినిమా సుకుమార్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చి […]